ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగాకొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.
ఈ సినిమా పేరు వయ్యారి భామలు వగలమారి భర్తలు అని నా అభిప్రాయం. కాని సందేహం ఉంది.
మీ అభిప్రాయమే సరైనది -త్రివిక్రమ్ 17:16, 23 సెప్టెంబర్ 2006 (UTC)
ఈ సినిమాకు మూలం, చక్రపాణి గారు వ్రాసిన గుండమ్మ కూతుళ్ళ కథ అని కిరణ్ ప్రభగారు, తన టాక్ షోలో చెబితే ఇప్పుడే విన్నాను. ఆ కథ యువ పత్రికలో ప్రచురించబడినది కథా నిలయం వెబ్ సైట్ లో ఉన్నది.