చర్చ:విస్తృత ఆవర్తన పట్టిక
తాజా వ్యాఖ్య: ఇది విస్తృత ఆవర్తన పట్టిక కాదు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
ఇది విస్తృత ఆవర్తన పట్టిక కాదు
మార్చుఈ వ్యాసం లోని విషయం ప్రామాణిక ఆవర్తన పట్టికకు సంబంధించినదే గానీ విస్తృత ఆవర్తన పట్టికకు సంబంధించినది కాదు. ప్రస్తుతం ఇది ఇంగ్లీషు వికీపీడియా లోని en:Periodic table (standard) అనే దారిమార్పు పేజీకి లింకు చేసి ఉంది. ఆ దారిమార్పు ప్రామాణిక ఆవర్తన పట్టికకే పోతోంది.
ఇప్పుడు ఈ పేజీని ఆవర్తన పట్టికకు దారిమార్పుగా చేసే వీలు కూడా లేదు, ఎందుచేతనంటే "విస్తృత ఆవర్తన పట్టిక", "ఆవర్తన పట్టిక" రెండూ వేరువేరు కాబట్టి. ఈ పేజీని తొలగిస్తే మంచిదని భావిస్తున్నాను. రవిచంద్ర, వెంకటరమణ గార్లు దీన్ని పరిశీలించవలసినదిగా కోరుతున్నాను.
ఇంగ్లీషులో విస్తృత ఆవర్తన పట్టిక ఇది. __ చదువరి (చర్చ • రచనలు) 08:18, 13 అక్టోబరు 2022 (UTC)
- ఆవర్తన పట్టిక వ్యాసంలో 18 గ్రూపులు 7 పీరియడ్లు గల విస్తృత ఆవర్తన పట్టిక గూర్చి వివరాలు ఉన్నందున. ఈ వ్యాసం తోలగించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:30, 19 అక్టోబరు 2022 (UTC)