చర్చ:వైఎస్‌ఆర్ జిల్లా

తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



మొల్ల ఎక్కడివారు?

మార్చు

మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఈ జిల్లాకు చెందినవారే. - మొల్ల నెల్లూరు ప్రాంతవాసి అని విన్నాను --వైఙాసత్య 19:45, 27 డిసెంబర్ 2005 (UTC) మొల్ల కడప జిల్లా బద్వేలు తాలూకా గోపవరం గ్రామానికి చెందిన వారు. ఈ బద్వేలు ప్రాంతం నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల మీరు అలా విని ఉంటారు. త్వరలో ఆధారాలు చూపిస్తాను. -త్రివిక్రమ్

మొల్ల స్వగ్రామం గురించి ఈ రోజు 'ఈనాడు' లో వచ్చిన ఈ వార్త చూడండి. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=cuddapah#2 Trivikram 02:53, 13 మార్చి 2006 (UTC)Reply

ఈ చర్చ మొల్ల వ్యాసము యొక్క చర్చాపేజీలో అతికిస్తున్నాను --వైఙాసత్య 03:47, 13 మార్చి 2006 (UTC)Reply

కడప.ఇన్ఫో

మార్చు

రెడ్డి గారు, మీరు కడప.ఇన్ఫో అనే వెబ్‌సైటు ప్రారంభించి అందులో కడప సమాచారాన్ని పొందు పరుస్తున్నందుకు సంతోషం..కడపతో వ్యక్తిగతంగా నాకెంతో అనుబంధం ఉంది అయితే వికీపీడియా వెబ్‌సైటులకు ఉచిత ప్రకటనలు ఇచ్చే స్థలం కాదు. అన్యధా భావించవద్దు. ఈ సమాచారాన్ని ఇక్కడి నుండి మీ సభ్యుని పేజీకీ తరలించండి. ముఖ్యవ్యాసం అడుగుభాగాన బయటి లింకులలో ఈ వెబ్‌సైటు కడప సమాచారపు వెబ్‌సైటు అని ఒక లంకు ఇవ్వచ్చు --వైఙాసత్య 18:20, 6 మార్చి 2007 (UTC)Reply

కదిరి

మార్చు

మా ఊరు కదిరి.. మీకు తెలుసా!!!!!!!!!--S172142230149 17:50, 25 మే 2007 (UTC)Reply

రాష్ట్రంలో రైల్వే సౌకర్యం కల్పించబడిన మొట్టమొదటి జిల్లాకేంద్రం?

మార్చు

కడప మీదుగా వెళ్ళే (ముంబై-చెన్నై) రైలు మార్గం 1854-1866 మధ్య ఏర్పడినట్లుగా కడప జిల్లా గెజిటీరులో ఉంది. మన రాష్ట్రంలో అంతకంటే ముందు రైల్వే సౌకర్యం కల్పించబడిన జిల్లా కేంద్రాలు ఉన్నాయా? -త్రివిక్రమ్ 12:06, 27 మే 2009 (UTC)Reply

స్థానం చూపించే పటం

మార్చు

అప్రమేయ పటం మాత్రమే వస్తున్నది. పేరు మారినందున సమాచారపెట్టెకి సంబందించిన మార్పు ఏదో చేయాలి.--అర్జున (చర్చ) 05:02, 16 మే 2012 (UTC)Reply

చక్కదిద్దాను. --అర్జున (చర్చ) 16:02, 28 జూన్ 2012 (UTC)Reply

పేరు గురించి

మార్చు

అధికారికంగా జిల్లా పేరు వైఎస్‌ఆర్ జిల్లా అని అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వ సైటులో అలాగే ఉంది. రామారావు గారూ, ఒకసారి పరిశీలిస్తారా? __చదువరి (చర్చరచనలు) 07:27, 27 సెప్టెంబరు 2019 (UTC)Reply

చదువరి గారూ మీరు సూచించిన పేరు వైఎస్‌ఆర్ జిల్లా సరియైనది.నాకు స.హ.చట్టం క్రింద ఆ జిల్లా పంచాయితీ అదికారి నుండి వచ్చిన లేఖ 140/2019 -A5 తేధి:18.02.2019 ప్రకారం వై.యస్.ఆర్.జిల్లా, కడప అని ఉంది.అయితే నేను లోగడ వైఎస్ఆర్ కడప జిల్లా గా తరలింపు చేసినట్లు గుర్తు.తిరిగి అవసరమైన మార్పులు చేయగోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:20, 27 సెప్టెంబరు 2019 (UTC)Reply
సరే సార్, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 08:30, 27 సెప్టెంబరు 2019 (UTC)Reply
Return to "వైఎస్‌ఆర్ జిల్లా" page.