చర్చ:వ్యాసం (గణిత శాస్త్రము)
వ్యాసము (గణితం) వ్యాస చరిత్ర
మార్చు- (ప్రస్తు • గత) 16:03, 16 ఆగష్టు 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (ఖాళీ) (-12,641) . . (వ్యాసము (గణిత శాస్త్రము) లో ఈ వ్యాసాన్ని విలీనం చేసితిని.) (1 మార్పును రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:25, 21 జూన్ 2013 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,641 బైట్లు) (+89) . . (విలీనము మూస చేర్చు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:40, 18 జూన్ 2013 రవిచంద్ర (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,552 బైట్లు) (-38) . . (→వ్యాసము, వ్యాసార్థము ల మధ్య సంబంధం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:24, 9 ఏప్రిల్ 2013 Kprsastry (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,590 బైట్లు) (+1) . . (→వ్యాసము, పరిధి మధ్య సంబంధం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:23, 9 ఏప్రిల్ 2013 Kprsastry (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,589 బైట్లు) (+3) . . (→వ్యాసము, పరిధి మధ్య సంబంధం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:20, 9 ఏప్రిల్ 2013 Kprsastry (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,586 బైట్లు) (+34) . . (→వ్యాసము, వ్యాసార్థము ల మధ్య సంబంధం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:15, 9 ఏప్రిల్ 2013 Kprsastry (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,552 బైట్లు) (+144) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:02, 9 ఏప్రిల్ 2013 Kprsastry (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,408 బైట్లు) (+8) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:07, 28 మార్చి 2013 JVRKPRASAD (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,400 బైట్లు) (0) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:35, 2 ఫిబ్రవరి 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,400 బైట్లు) (-1,399) . . (→మరికొంత సమాచారం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:40, 30 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (13,799 బైట్లు) (+778) . . (→గోళ వ్యాసము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:10, 30 జనవరి 2013 MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (13,021 బైట్లు) (+1,742) . . (యంత్రము కలుపుతున్నది: en,ta,af,als,ar,as,ast,az,be,be-x-old,bg,bn,bs,ca,ckb,cs,cv,cy,da,de,el,eo,es,et,eu,fa,fi,fr,gl,he,hr,hu,hy,id,io,is,it,ja,jv,ka,kk,km,ko,la,lb,li,lt,lv,mk,mr,ms,nds,ne,nl,nn,no,oc,pl,pt,qu,r...) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:42, 29 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (11,279 బైట్లు) (-437) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:39, 29 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (11,716 బైట్లు) (-231) . . (→డయామీటర్ చిహ్నం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:38, 29 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (11,947 బైట్లు) (+2,841) . . (→యివి కూడా చూడండి) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:33, 29 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (9,106 బైట్లు) (+401) . . (→చెట్టు యొక్క వ్యాసము: విలీనం పూర్తయింది.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:27, 29 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (8,705 బైట్లు) (+848) . . (→చెట్టు యొక్క వ్యాసము: విలీనం పూర్తయింది.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:23, 29 జనవరి 2013 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (7,857 బైట్లు) (0) . . (Rajasekhar1961 వ్యాసము(diameter) పేజీని వ్యాసము (గణితం)కి తరలించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:19, 23 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (7,857 బైట్లు) (-70) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:18, 23 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (7,927 బైట్లు) (+30) . . (→వ్యాసము, పరిధి మధ్య సంబంధం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:17, 23 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (7,897 బైట్లు) (+852) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:00, 22 డిసెంబర్ 2012 YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు) . . (7,045 బైట్లు) (+70) . . (వ్యాసం (డయామీటర్)లో విలీనం చేయమని ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:37, 22 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,975 బైట్లు) (+26) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:51, 22 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,949 బైట్లు) (+690) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:37, 22 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,259 బైట్లు) (+1,351) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:13, 22 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,908 బైట్లు) (+771) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:06, 22 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,137 బైట్లు) (+2,588) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:48, 22 డిసెంబర్ 2012 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,549 బైట్లు) (+1,549) . . (కొత్త పేజీ: ఒక వృత్తంలో కేంద్రంగుండా పోవు జ్యా ను వ్యాసము అందురు. వృత్త...)
వ్యాసము అనుట సమంజసము
మార్చువృత్త కేంద్రం గుండా పోవు జ్యా ను వ్యాసం అనుట సమంజసము. అడ్డుకొలత అనిన అర్థవంతంగా ఉండదు.( కె.వి.రమణ- చర్చ 13:01, 12 డిసెంబర్ 2012 (UTC))
ఈ వ్యాసమును తొలగించండి లేదా వివరణనివ్వండి
మార్చునేను ఆంగ్లంలో ఉన్న కొన్ని వృక్షముల వ్యాసాలు తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు డయామీటర్ అనే పదం వచ్చింది. డయామీటర్ అనే ఇంగ్లీషు పదానికి తెలుగులో వ్యాసం అని అర్థం ఉన్నది. వ్యాసం అనే పదం మామూలుగా ప్రజల వాడుకలో లేదు, అందువలన సామాన్యుడిగా నాకు తెలియలేదు. అనువాద ప్రక్రియలో డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించిందని అర్థమయింది. ఆధునిక వాడుకలో డయామీటర్ యొక్క పొడవును డయామీటర్ అనుట వలన నేను తెలుగు వారికి సులభంగా అర్థమయ్యేట్టూగా అడ్డుకొలత అనే పేరుతోనే వ్యాసం ప్రారంభించాను. అంతేకాక వ్యాసం అనే పేరుతో ఇతర వ్యాసం ఉండుట వలన వ్యాసం అయోమయనివృత్తి ఏర్పాటు చేశాను, అక్కడ నుంచి వ్యాసం (అడ్డుకొలత)కు దారిమార్పు ఇచ్చాను. నువ్వు ప్రారంభించిన వ్యాసం నువ్వే సరిచేయాలి అన్నట్లు ఇతరులు ఈ వ్యాసంపై విమర్శలు గుప్పిస్తే సరిచేయడానికి ప్రయత్నించాను. ఈ వ్యాసం పేరు మార్పుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పుస్తకానుభవం లేనందువలనే ఈ సమస్య వచ్చినందువలన ఈ వ్యాసం గురించి పుస్తకాలలో వెతుకుతున్నాను, త్వరలో అత్యంత అందంగా ఈ వ్యాసాన్ని సరిదిద్దుతాను. మీ YVSREDDY (చర్చ) 23:50, 28 జనవరి 2013 (UTC)
ఈ పేజీ అడ్డుకొలత అని మొదలుపెట్టారు. దానికి వృత్త వ్యాసము యొక్క నిర్వచనం యిచ్చారు. ఉన్న విషయం సంగ్రహం. అందువల్ల ఈ వ్యాసం గూర్చి వివరణనివ్వాలి. లెదా తొలగించాలి. కె.వి.రమణ- చర్చ 16:35, 13 డిసెంబర్ 2012 (UTC)
వివరణ
మార్చువ్యాసం (అయోమయ నివృత్తి) వ్యాసం - Essay వ్యాసం (అడ్డుకొలత) - Diameter వ్యాసం అంటే ఒక విషయంపై వివరణాత్మకమైన రచన. వ్యాసం అన్నది ఈ క్రింది వాటిని కూడా సూచించవచ్చు: వ్యాసం (అడ్డుకొలత), వృత్తపు మధ్య రేఖ.
http://www.dictionary.tamilcube.com/telugu-dictionary.aspx లింకు నందు గల అర్థాలు
Diameter : అడ్డుకొలత , వ్యాసము , గోళము యొక్క మధ్యరేఖ .వ్యాసరేఖ . the wheel was one yard in * ఆ చక్రముయొక్క అడ్డుకొలత .వకగజము , అనగా వక గజము యెత్తు . what was the * of the ball ? ఆ గుండు యొక్క అడ్డుకొలత యెంత .
లోపాలు
మార్చు- "సరళ రేఖ కొలతను" అని వ్రాసారు. కాని సరళ రేఖకు అంత్య బిందువులుండవు. మరి ఎలా కొలుస్తారు. రేఖా ఖండాన్ని అనిన బాగుంటుంది.
- పొడవైన చోర్డ్స్ అన్నారు బ్రాకెట్లలో తీగలు అన్నారు. ఇచట చోర్డ్ అనగా జ్యా అని అర్థం వస్తుంది.
- వృక్షం అడ్డు కొలత అన్నారు. వృక్షం క్రమమైన స్టూపాకార ఆకృతిని కల్గి ఉండదు, మరి వృక్షానికి అడ్డు కొలత లో అర్థమేముంది.
- అడ్డు కొలత అనేది సరియైన గణీత భావన కాదు. వ్యాసం అనేది సరైన గణిత భావన.(Somu.balla (చర్చ) 10:16, 26 జనవరి 2013 (UTC))
- సరియైన వ్యాసం ఉన్నపుడు మీరు పుస్తకాలు ఏల తిరగేయాలి. ఆవ్యాసంతో విలీనం చేస్తే అభ్యంతరం ఏమిటి? మీకు వ్యక్తిగత ప్రతిష్ట కావాలా లేక వ్యాస నాణ్యత కావాలా?Somu.balla (చర్చ) 00:17, 29 జనవరి 2013 (UTC)
పై ప్రశ్నకు సమాధానం :
ముందుగా వ్యాసం ఎవరు ప్రారంభించారో వారి వ్యాసంలో విలీనం చేయాలి అని నిర్వాహకులు చంద్రశేఖర్ గారు అన్నారు. అలాంటప్పుడు ఈ వ్యాసం ఆ వ్యాసంలో ఎలా విలీనం అవుతుంది. అలా మార్పు చేయగలిగితే ఇప్పటి వరకు ప్రారంభించిన, ముందు ముందు ప్రారంభించబోయే వ్యాసాలు వేరొకరి వ్యాసంలోకి మార్పు చెందుతూ ఉంటాయి. వ్యాస ప్రారంభకులు మారుతూ ఉంటారు. YVSREDDY (చర్చ) 00:59, 29 జనవరి 2013 (UTC)
- ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:24, 24 మార్చి 2013 (UTC)
- యిది వరకే ఈ వ్యాసాన్ని రాజశేఖర్ గారు వ్యాసము (గణితం) లో విలీనం చేశారు. ఇది తిరిగి పునః ప్రారంభించబడినది. తగువిధంగా సరిచేయగలరు.-- కె. వి. రమణ . చర్చ 14:34, 24 మార్చి 2013 (UTC)
- మరోవ్యాసంలో విలీనము చెయ్యాలి.పాలగిరి (చర్చ) 14:36, 24 మార్చి 2013 (UTC)
వ్యాస చరిత్రను కాపాడుదాము
మార్చువ్యాసం చిన్నదా, పెద్దదా అనే విషయం పక్కన పెడదాము, వ్యాసంలో ఉన్న విషయం ఆ వ్యాసంలో ఉండవలసినదా, కాదా అని పరిశీలిద్ధాము. దురుద్దేశంతో కాకుండా సదుద్దేశంలో సృష్టించిన ఆ వ్యాసంలో కొన్ని వాక్యాలు లేదా కొన్ని పదాలు తప్పు అని మనకు తెలిసినప్పుడు, వాటిని సరి చేయగల సమర్థత మనకు ఉన్నప్పుడు సరిచేద్ధాం. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇటీవల వికీపీడియా వ్యాసాలను సరిదిద్దే వారి కన్నా, విమర్శించే వారు ఎక్కువయినందున. అయితే ఇంత రాసావు కదా నువ్వు ఎప్పుడయినా తప్పుగా రాసిన వ్యాసాలపై విమర్శలు చేయకుండా సరిదిద్దావా అని మీరు నన్ను అడగవచ్చు. అవును సరిదిద్దాను, ఇంకా సరిదిద్దుతాను, ఉదాహరణకు నూరు వరహాలు వ్యాసంలో నేను సరిదిద్దేంత వరకు ఆ వ్యాసం పేరుకు, ఆ వ్యాసంలో ఉన్న విషయానికి సంబంధమే లేదు. ఇకనైనా విమర్శించే విధానాన్ని వ్యాసాల తొలగింపుకు, ఉన్న వ్యాసాలనే కొత్త పేరుతో కొత్త వ్యాసాలను సృష్టించే వ్యాసాలలో విలీనానికి కాకుండా ఉన్న వ్యాసాన్ని సరిదిద్దడానికి ఉపయోగించుకుందాము. ఆ వ్యాసం యొక్క చరిత్రను కాపాడుదాము. ఇదే వికిపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము యొక్క అభివృద్ధికి సహకరించిన వికీపీడియన్లకు మనము అందించే నూరు వరహాల మూట. మీ YVSREDDY (చర్చ) 17:28, 27 మార్చి 2013 (UTC)
- ఈ " వ్యాసం" వ్యాసానికి అంతకు ముందు ఉన్న " వ్యాసము " అనే వ్యాసానికి లేదా అందులోని విషయ భాగానికి (కల) గల తేడా (స)వివరంగా వివరించండి, తోటి సభ్యులకు ఈ వ్యాసము ఎందుకు ఉంచాలో లేదా తొలగించాలో తెలుస్తుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:31, 28 మార్చి 2013 (UTC)
- రేడ్డిగారు అడ్డుకొలత అనే వ్యాసం సంక్షిప్తంగా వ్రాసారు. వ్యాసం అనేది గణిత భావన అయినందున దానికిసంబంధించి "వ్యాసం (diameter)" వ్యాసాన్ని పూర్తిగా విస్తరించాను. దీనిని అడ్డుకొలత లో ఎలా విలీనం చేస్తారు? ఒక అనామక సభ్యుడు లేజర్ అనే వ్యాసం విషయం లేకుండా సృష్టిస్తే నేను విస్తరించాను. ఎందుకంటే అది సరైన శీర్షిక కాబట్టి. అడ్డుకొలత అనునదిసరైన శీర్షిక అని నేను భావించ నపుడు దాన్ని ఏల విస్తరించాలి? అందువల్ల సరైన పేరుతో వ్యాసం రాసాను. రాజశేఖర్ గారు "వ్యాసం(గణితం)" అనే వ్యాసం సృష్టించి పై రెండు వ్యాసాలను విలీనం చేశారు. మరల ఈ వ్యాసాన్ని పునః ప్రారంభించారు. నిర్వాహకులు విజ్ఞత తొ ఎలా చేసినాసమ్మతమే. నేను 2000 కె.బి వ్యాసాలు ఒక రోజులో అనేకం సృష్టించ గలను. కానీ ప్రస్తుతం మొలకల విస్తరణ కు కృషి చేస్తున్నాను. మొలక వ్యాసాన్ని 20 రెట్లు విస్తరించినంత మాత్రాన వ్యాస విషయ కర్తగా ఉండాలని కోరుకోవట్లేదు. అందువల్ల రెడ్డిగారి అభ్యంతరం ప్రకారం ఈవ్యాసాన్ని తొలగించి "వ్యాసం(గణితం)" వ్యాసానికి ఆయన పేరును ప్రారంభకులుగా చేర్చండి. అపుడు ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుంది. - - కె.వెంకటరమణ చర్చ 05:18, 28 మార్చి 2013 (UTC)
- ఒక వృత్తము యొక్క అంచుల పొడవు మొత్తమును చుట్టుకొలత అని అంటారు. అనగా వృత్తము యొక్క వ్యాసమును "పై" తో గుణించగా వచ్చిన లబ్దము లేదా '2' తో ఒక వ్యాసార్థము మరియు "పై" తో గుణించగా వచ్చిన లబ్దము ను చుట్టుకొలత అంటారు. కాని అడ్డుకొలత అని అంటే వేరే అర్థము వస్తుంది. అడ్డుకొలత అంటే వ్యాసము అని అర్థము వస్తుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:49, 28 మార్చి 2013 (UTC)
- మీకు ఏది సరియైనదనిపిస్తే అలా చేయండి.యిది వరకే దీనిపై రచ్చబండ లో చర్చ జరిగింది. మరి వ్యాఖ్యానించదలుకోలేదు - - కె.వెంకటరమణ చర్చ 06:01, 28 మార్చి 2013 (UTC)
- ఇద్దరము చెప్పేది ఒకటే. చుట్టుకొలత అంటే 2xపైxr లేదా పైxD. అడ్డుకొలత అన్నా వ్యాసము అన్నా ఒకటే. అడ్డుకొలత అనే వ్యాసము " వ్యాసము " లో విలీనము సమంజసము అనే నా భావన. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:18, 28 మార్చి 2013 (UTC)
- రేడ్డిగారు అడ్డుకొలత అనే వ్యాసం సంక్షిప్తంగా వ్రాసారు. వ్యాసం అనేది గణిత భావన అయినందున దానికిసంబంధించి "వ్యాసం (diameter)" వ్యాసాన్ని పూర్తిగా విస్తరించాను. దీనిని అడ్డుకొలత లో ఎలా విలీనం చేస్తారు? ఒక అనామక సభ్యుడు లేజర్ అనే వ్యాసం విషయం లేకుండా సృష్టిస్తే నేను విస్తరించాను. ఎందుకంటే అది సరైన శీర్షిక కాబట్టి. అడ్డుకొలత అనునదిసరైన శీర్షిక అని నేను భావించ నపుడు దాన్ని ఏల విస్తరించాలి? అందువల్ల సరైన పేరుతో వ్యాసం రాసాను. రాజశేఖర్ గారు "వ్యాసం(గణితం)" అనే వ్యాసం సృష్టించి పై రెండు వ్యాసాలను విలీనం చేశారు. మరల ఈ వ్యాసాన్ని పునః ప్రారంభించారు. నిర్వాహకులు విజ్ఞత తొ ఎలా చేసినాసమ్మతమే. నేను 2000 కె.బి వ్యాసాలు ఒక రోజులో అనేకం సృష్టించ గలను. కానీ ప్రస్తుతం మొలకల విస్తరణ కు కృషి చేస్తున్నాను. మొలక వ్యాసాన్ని 20 రెట్లు విస్తరించినంత మాత్రాన వ్యాస విషయ కర్తగా ఉండాలని కోరుకోవట్లేదు. అందువల్ల రెడ్డిగారి అభ్యంతరం ప్రకారం ఈవ్యాసాన్ని తొలగించి "వ్యాసం(గణితం)" వ్యాసానికి ఆయన పేరును ప్రారంభకులుగా చేర్చండి. అపుడు ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుంది. - - కె.వెంకటరమణ చర్చ 05:18, 28 మార్చి 2013 (UTC)
వ్యాసము (గణితం) యొక్క చర్చా పేజీ.
మార్చువిలీనం ?
మార్చువ్యాసము (గణితం) వ్యాసం ప్రారంభానికి ముందే అడ్డుకొలత (Diameter) వ్యాసంలో ఉన్న సమాచారం చూడండి. అందువలన వ్యాసము (గణితం) వ్యాసంను తెలుగు వారికి సులభంగా అర్థమయ్యే పేరుతో ప్రారంభించబడిన అడ్డుకొలత వ్యాసంలో విలీనం చేయమని ప్రతిపాదించబడినది. మీ YVSREDDY (చర్చ) 23:20, 5 ఏప్రిల్ 2013 (UTC)
- రెడ్డిగారు అడ్డుకొలత అనే వ్యాసం సంక్షిప్తంగా వ్రాసారు. ఒక అనామక సభ్యుడు లేజర్ అనే వ్యాసం విషయం లేకుండా సృష్టిస్తే నేను విస్తరించాను. - ఈ వాక్యాలు ఉపయోగించినది కె.వి.రమణగారు,
ఆ అనామక సభ్యుడు (Sarathbiochem - శరత్ బయోకెమిస్ట్రీ) లేజర్ వ్యాసంలో వ్రాసిన విషయం (ఒకేసారి).
లేజర్ అనేది ఒక ఏక ధృవణ కాంతిని ప్రసరింపచేసే విద్యుత్-కాంతి పరికరము. ఈ లేజర్ అనే పదానికి పూర్తి రూపము "Light Amplification by Stimulated Emission of Radiation". ఒక సాధారణ లేజరు కాంతి పుంజము సన్నని,ఏక ధృవణత కలిగిన నిర్ధుష్టమైన తరంగ ధైర్గ్యము కలిగిన కాంతి పుంజము. కాబట్టి ఈ లేజరు కాంతి పుంజము సాధారణముగా పలు దిక్కుల కాంతిని వెలువరిచే కాంతి జనకాలకు భిన్నమైనది.
మొదతి లేజరు కాంతి పరికరాన్ని1960 వ సంవత్సరముల్ మే 16 వ తారీఖున థియోడర్ మేమన్ అనే వ్యక్తి హ్యుగ్స్ పరిశోధనాశాలలో ప్రదర్శించాడు. ప్రస్తుతము లేజర్లు ఒక కోట్లది రూపాయల పరిశ్రమగా అవతరించాయి. లేజర్లు అతి ముఖ్యముగా CDలు,DVDలు చదవడములోనూ, రాయడములోనూ ఉపయోగపదుతున్నాయి. ఇవి ఇంకా బార్ కోడ్ రీడింగ్ యంత్రాలుగానూ,లేజరు ప్రింటర్లలోనూ,ఫాయింటర్లలోనూ ఉపయొగపదుతున్నాయి.
లోహాలను కత్తిరించడానికి కూడా లజర్లను ఉపయొగిస్తారు.శాస్త్ర విజ్ణానములో లేజర్లు కీలక పాత్రె పోషించుతున్నాయి. ముఖ్యముగా స్పెక్ట్రోస్కోపీ అధ్యయనములో లేజర్లకు ఉన్న నిర్ధుష్ట తరంగ ధైర్గ్యం,అతి తక్కువ విరామ కాలము వంటి లక్షణాలు విరివిగా ఉపయొగించబడుతున్నాయి. ఇంకా వైద్యము,సైనికావసరాలు,ఇంజనీరింగ్,అంతరిక్ష విగ్ణానము,విమానయానము తదితర అనేక రంగాలలో లేజర్ల ఉపయోగము ఉన్నది.
పై సారాంశమంతా శరత్‌గారు ఒకేఒక దిద్దుబాటుతో సమకూర్చినది. ఇట్లు మీ YVSREDDY (చర్చ) 04:54, 17 జూన్ 2013 (UTC)
- పై వ్యాఖ్యను వ్రాసి మీరు ఏం కోరుతున్నారో తెలియలేదు. ఇక అంతకుముందలి విలీనం వ్యాఖ్య గురించి నా స్పందన. వ్యాసం అనేది గణితంలో సాధారణంగా వాడుతున్న పదం. అందుకని అడ్డుకొలతను దారి మార్పుగా చేస్తే సరిపోతుంది.--అర్జున (చర్చ) 03:01, 18 జూన్ 2013 (UTC)
- పై వాఖ్య ద్వారా నేను కోరేది ముందు సృష్టించబడిన వ్యాసంలో తదుపరి సృష్టించిన వ్యాసం విలీనం చేయాలని, నేను ఈ ఒక్క వ్యాసం గురించి మాత్రమే ఈ విధంగా కోరటం లేదు, ఇంతకు ముందు సృష్టించబడిన, సృష్టించబోయే వ్యాసాల విషయంలో కూడా ముందు సృష్టించబడిన వ్యాసంలో తదుపరి సృష్టించిన వ్యాసం విలీనం అయ్యే విధానం ఉండాలని కోరుకుంటున్నాను. YVSREDDY (చర్చ) 04:22, 18 జూన్ 2013 (UTC)
- నా అభిప్రాయంలో ముందు సృష్టించబడింది అన్న కారణం కన్నా, వాడుకలో ఎక్కువగా వున్న పేరుకి ప్రాధాన్యం ఇవ్వటం సమంజసం. విలీనం చేసినపుడు, విలీనమయ్యే వ్యాసానికి కృషి చేసినవారి వివరాలు తేదీలతో సహా చర్చాపేజీలో రాయటమనే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 07:03, 18 జూన్ 2013 (UTC)