చర్చ:శ్రీ కృష్ణదేవ రాయలు
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
కులం విషయం
మార్చుశ్రీ కృష్ణ దేవ రాయల కులంపై రాష్ట్రంలో గతంలో చాలా వాదోపవాదాలు జరిగినట్టు చూచాయగా తెలుసు. ఇక్కడ కూడా అవి మొదలు కాకముందే ఎవరన్నా ఆధారాలతో అప్పటి గొడవల గురించీ ఎవరు ఏమన్నారో వ్రాస్తే బాగుంటుంది. అప్పటి వరకూ సభ్యులు, సభ్యులు కాని వారు ఎడిట్ వార్ మొదలుపెట్టకుండా కొంచెం సంయమనం పాటించగలరు. Chavakiran 16:49, 19 మే 2008 (UTC)
- అవును, విషయం కాస్త వివాదాస్పదమైనదే. ఖచ్చితంగా ఫలానా కులానికి చెందినవాడని ఖరాఖండిగా ఇక్కడ వ్రాయటం కంటే ఆధారాలు, మూలాలతో పాటు వ్రాస్తే బాగుంటుంది. --వైజాసత్య 03:06, 20 మే 2008 (UTC)
- ఇది వివాదాస్పదమైన విషయమే. చారిత్రకాధారాలను బట్టి విజయనగరరాజులు గొల్ల/కురుబ/యాదవ వంశము వారు. కృష్ణదేవరాయలు స్వయముగా ఆముక్తమాల్యదలో తాను యదువంశమునకు చెందినవాడినని చెప్పుకున్నాడు. ఈ పద్యము వెదికిపెడతాను.Kumarrao 14:09, 20 మే 2008 (UTC)
శ్రీ కృష్ణ దేవ రాయలు ఏ కులం వాడు అన్న విషయం ఇప్పటికీ వివాదాస్పదం. ఐతే వ్యాసంలో శ్రీ కృష్ణ దేవ రాయలు బలిజ కులస్తుడు అన్నట్లుగా వ్రాయబడింది. ఒకవేళ నిజంగా బలిజ కులస్తుడు అన్న విషయం నిజమే ఐతే వ్యాసకర్త అందుకు తగ్గ ఆధారాలు చూపించి వుండాల్సింది. కానీ అలాంటి ఆధారాలు వ్యాసంలో ఇవ్వలేదు. కాబట్టి కమ్మ వాడా బలిజ కులస్తుడా అన్న విషయం తేలే వరకు కులం ప్రస్తావన తేవడం సరికాదు. అందువల్ల వ్యాసంలోని రెండవ మరియు మూడవ పేరాలు తీసివేస్తున్నాను. శ్రీ కృష్ణ దేవ రాయల గురించి చదువుతున్న వారికి నిజాలు చెప్పలేకపోయినా అబథ్థాలు చెప్పడం మాత్రం సరి కాదు.
ఒక వేళకులం గురించిన ప్రస్తావన తీసుకురావాలనుకుంటే కులం వివాదం అని పేరా పెట్టి అక్కడ ప్రస్తావించడం మంచిది. Sunny's 13:11, 31 జనవరి 2012 (UTC)
- చర్చ లేవనెత్తడం మంచిదే కాని మీరు చర్చ ప్రారంభించిన రెండు నిమిషాలలోనే వ్యాసంలోని చాలా సమాచారం తొలిగించడం బాగుండదు. తొలిగించిన సమాచారంలో మీరు చర్చలేవనెత్తిన విషయానికి సంబంధం లేని విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అందులో ఒక రెఫరెన్స్ కూడా ఉంది. వ్యాసంలో ఏదేని వాక్యాలు అభ్యంతరంగా తోచినప్పుడు చర్చ ప్రారంభించండి లేదా ఆ వాక్యం చివర {{ఆధారం కోరబడింది}} మూస చేర్చండి. అప్పుడు ఇతర సభ్యులు కూడా ఆ విషయాన్ని చర్చించడానికి వీలవుతుంది. మీరు ఏకపక్షంగా తొలిగించిన సమాచారం చేర్చుటకై నేను మీ మార్పును రద్దుచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:33, 31 జనవరి 2012 (UTC)
క్షమించండి. వ్యాసంలోని సమాచారం తొలగించడం తప్పే. Sunny's వ్యాసంలోని రెండవ రెఫరెన్సు తొలగించబడింది.Sunny's
- రాయల వారి వంశ నిర్ధారణ తేలికైన విషయము కాదు. కన్నడిగులు, తెలుగు వారు ఈ విషయములో ఎన్నో సంవత్సరాలుగా వాదించుకుంటున్నారు. ప్రస్తుతం రాయల వారు కమ్మ వారా లేక బలిజ వారా అన్న ప్రశ్న ఉదయించింది. చాలా సంవత్సరాల క్రితం తిరుమల రామచంద్ర గారు భారతిలో రాయల వారు కమ్మవారని నిరూపించారు. కాని ఇప్పుడు ఆ సంచిక నాకు దొరకలేదు. అందువల్ల ఈ విషయము ఉటంకించ సాహసించలేదు. రాయల వారు బలిజవారని ఆధారాలతో నిరూపిస్తే సంతోషం. అప్పటివరకు కుల ప్రస్తావన తేవడం ఉచితము కాదు. వ్యాసములో తగిన మార్పులు చేయుట మంచిది.Kumarrao (చర్చ) 15:42, 31 మే 2012 (UTC)
బాగుంది 2409:4070:4598:3F3C:ED21:8376:6E66:D7FF 13:25, 29 మే 2021 (UTC)
ఇంకా వివరాలు రావాలి.. పులపర్తి రాంబాబు 2409:4070:4598:3F3C:ED21:8376:6E66:D7FF 13:37, 29 మే 2021 (UTC)
కులం విభాగం
మార్చుకృష్ణరాయల కులం గురించి వ్రాయాలని అనుకునేవారికోసం కులం అనే ప్రత్యేక విభాగం తయారుచేసాను. మీకు ఏదైనా వ్రాయాలనిపిస్తే అందులో వ్రాసి మిగిలిన వ్యాసాన్ని అట్టే ఉంచగలరని మనవి --వైజాసత్య (చర్చ) 08:46, 11 జనవరి 2013 (UTC)
శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుడే అనడానికి చాలా అధారాలు వున్నాయి.
ఒకటి 1901 లో బ్రిటీషు వారు రికార్డు చేసిన మద్రాస్ సెన్సస్ రిపోర్ట్. ఇందులో 134,135 పేజీ లలో విజయనగర, మధుర, తంజావూరు నాయక రాజులు బలిజ కులస్తులే అని రాశారు.
రెండు. మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి పట్టభిషెక శాసనం లో విస్వనాథ నాయకుడు "బలిజవర్ణ గరికపాటి" అని స్పస్టంగా తన కులం తెలియజేశాడు. రాయల కుటుంబానికి అత్యంత ఆప్తులు, బంధువులు విశ్వనాథ నాయకుడి కుటుంబం.
3. ఇక తంజావూరు ను పరిపాలించిన నాయక రాజులలో సేవప్ప నాయకుడు స్వయానా అచ్యుత దేవరాయల మరదలిని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా ఆ రెండు కుటుంబాలు బంధువులు. సేవప్ప నాయకుడు బలిజ కులస్తుడని అతని శాసనాలలో రాసుకున్నాడు.
4. ఇక మధురను పాలించిన విజయరంగ చొక్క నాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి దేవాలయం లో వేసిన శాసనం లో తన బంధువుల ఇండ్ల పేర్లు, కులం గురించి రాశాడు.
విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తరువాత మధుర, తంజావూరు, జింజి, మైసూరు లకు తమకు అత్యంత ఆప్తులైన బంధువులనే సామంతులుగా నియమిచారు.
5.జింజి ని పాలించిన తుపాకుల వారు రాజ బంధువులే. వీరు కూడా బలిజ కులస్తులే.
6. సరస్వతీ పుత్రుడు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు పెనుగొండ లక్ష్మి అనే తన గ్రంథం చివరలో మా పెనుగొండ అనే భాగం లో 37 వ పేజీ లో "రాయల సీమలో ఒక వింత అలవాటుంది వంశం పేరు వేరుగా వుంటుంది ఇంతి పేరు వేరుగానే వుంతుంది. రాయల్ వంశం తుళు వంశం. వారొ ఇంతి పేరు సంపెట వారు. నేడున్నూ అనంతపురం జిల్లాలో సంపెట అనే ఇంటి పేరు కలిగిన బలిజలు చాలామంది ఉన్నారు" అని రాశారు. 7.పుట్టపర్తి నారాయణా చార్యులు గారే స్వయంగా తన దస్తూరితో శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందిన వాడు ఒకప్పుడు క్షత్రియ్లు, బలిజలు ఒకే తెగకు చెందిన వారు. శ్రీ రాయలు సంపెట వంశీయుడు. తుళు ప్రాంతం లో రాయల్ వంశీకులు వుండినందు వల్ల తుళు వంశీయుడన్నారు కానీ వాస్తవం కాదు. ఆరవీటి వారు, ఏటూరి వారు,ఔకు వారు, నంద్యాల వారు, చొక్కపు వారు, దువ్వూరు వారు రజ బంధువులు అని ధృవీకరించారు.
8.కందుకూరి ప్రసాద భూపాలుడు 1938 రాసిన శ్రీ ఆంధ్రవిజ్ఞానము అనే గ్రంథం లో విజయరంగ చొక్క నాథుని కులబంధువుల ప్రకటనలు. తెలగాలు అనే వివరణ క్రింద ఆంధ్ర, కర్నాట ప్రభువులు బలిజలు తెలగాలు అని వుంది గమనించ గలరు.
ఇన్ని ఆధారాలు రాయలు బలిజ కులస్తుడని వుండగా కమ్మ కులస్తుడని ఏ ఆధారమూ ఇంతవరకు కనిపించలేదు. కమ్మ కులస్తులు బలిజ కులం నుండి విడిపోయినందున రాయలు తమ వాడు అని చెప్పుకుంటున్నారేమో తెలియదు.
ఇక కొత్తగా గొల్ల కులస్తులు నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణం లో రాయలును యదువంశికుదు అని రాశారని కనుక రాయలు గొల్ల కులస్తుడే అని సరికొత్త వాదనలు లేవనెత్తారు.
రాయలు ఎక్కడ కూడా తాను యదు వంశీయుడినని చెప్పుకోలేదు యదువు తమ్ముడు తుర్వసుని సంతతి లోని వాడినని చెప్పుకున్నాడు.
గొల్లలు యదు వంశీయులు కాదు. యదు వంశీయులు క్షత్రియులు. పశుపాలకులు కారు. యదు వంశం ద్వాపరయుగాంతం కాక ముందే అంతరించి పోయింది. ఆధారం మౌసల పర్వం.
కృష్ణుడి అనంతరం ఆయన మనుమడైన అనిరుద్ధునికి గోపవనితలకు పుట్టిన వారు తాము యదు వంశీయులమనే చెప్పుకున్నారు కానీ సంబంధిత గోప వనితలను అనిరుద్ధుడు భార్యలు గా స్వీకరించలేదు.
కాబట్టి వారిని యదు వంశీయులుగా పరిగణించ కూడదు.
ఇక రాయల విషయానికి వస్తే ఆయన అంకితం తీసుకున్న ప్రతి గ్రంధం లోనూ యదువు తమ్ముడు తుర్వసుని వంశీయులమనే రాసుకున్నారు కాబట్టి ఆయన యదు వంశీకుడు ఆయ్యే అవకాశమే లేదు.
ఇక కొంతమంది బోయ కులస్తులు కూడా మేము సైతం అంటు శ్రీకృష్ణదేవరయాలును తమకులస్తుడుగా క్లెయిం చేశారు.
రాయలు స్వయంగా రాసిన అముక్తమాల్యద గ్రంథం లో శబర జాతులకు చెందిన వారిని ఎల్లప్పుడు చేతులు కట్టుకుని నిలబడే విధంగానే వుంచాలి తప్ప వారికి గౌరవం ఇవ్వకూడదంటారు. మరి తన కులాన్ని తక్కువ చేసుకుని ఏ రచయిత అయినా రాసుకుంటాడా? ...మీరు చరిత్రకు మూలాధరములైన...శాసనములను పరిశీలించండి..మహా బోజులు ప్రస్తావన కొకొల్లలు గా కనిపిస్తాయి. ఒక్కొక్కప్పుడు మహా బోయలనే పదము మహా బోజు శబ్దా నికి పర్యా యా పదం గా వాడ బడింది. బోజ పదము బోయ గా మారిందని చరిత్ర కారులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి నదే. బోయ అంటే... ఆటవికులను సూ చించే పదం గా కొంత మంది కవులు మార్చారు. కానీ బోయ పదం సైనిక వృత్తి నీ సూచిస్తుంది. బోయ పదం తక్కువ అన్నట్టు మీరు మూర్ఖత్వం తో వాదనకు దిగు తున్నారు. మహా బోజులు... గ్రామాదికారులని పల్లవ, శా త వాహన, సాలంకయా న శాసనాలలో ఉంది చదవండి. శ్రీకృష్ణ దేవరాయలు కు ఆంధ్ర బోజడని పేరు... అందుకే... నేనంటాను... అహో.. ఆంధ్ర బోయ... శ్రీకృష్ణ దే వ రాయ...అని.. తమాషా ఏమిటంటే... బోజ , బోయ గా మారినట్టు...రాజ , రాయ గా మారింది. ఇంకా మీకు కొంచెం.. చరిత్ర చెబుతాను. వింటారా... థామస్ మన్రో రాయలసీమ పా లే గార్లను 80 మందిని అణిచి వేసాడు...ఈ పాలే గార్లు విజయ నగర సైన్యంలో ప్రముఖ పాత్ర వహించారు. ఇందులో ఒక్కరంటే...ఒక్క బలిజ పాలే గాడున్నడా... చూప గలరా ??? వీరంతా బోయలు.... లేదా అందు లోని తెగలైన పాలయేఖరి దొరలు. బళ్ళారి, కర్నూల్, రాయచూర్, అనంతపూర్ జిల్లాల బోయ లేదా బెండర్ కులాలు వారే ఈ పాలే గార్లు....ఈ పాలెగార్లు బ్రిటిష్ వారికి ఏదు రు తిరగటం తో..వీరిని ct act క్రింద క్రిమినల్ tribe గా మార్చి వారిని అష్ట కష్ట ముల పాలుజేసి... వీరిని శత్రువు లుగా బావించి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు చేసినారు. అంతే లేని దరిద్రం లోనికి నెట్టి నారు. ఘనమైన చరిత్రకు వారసులై కూడా.. సమాజపు అట్టడుగు పొరల్లో నికి Britishers వారిచే త్రొక్కి వేయబడి నారు. ఈ గ్యాప్ లో వేరే కులాలు Britishers కల్పించిన సదుపాయాలతో చదువుకొని.. లే నిపోనీ కల్పనలతో... వీరికి సంబంధం లేని చారిత్రక పురుషు లను వారియొక్క మూల పురుషు లుగా చెప్పుకొంటూ.. వారు రాసుకుంటూ, అద్దె రచయితలతో... రాయిస్తూ... చరిత్రను కబ్జా చేసారు. కాకతీయ రాజులు కమ్మలని. . రెడ్డి రాజులు రెడ్లు అని, కృష్ణ రాయలు బలిజకులస్తులని, హరి హర బుక్కరాయలు కురుబలని...ఇలా ఏది పడితే.. అది రాసుకొని...చరిత్ర గల కులాలను.. చరిత్రలేని కులాలుగా మార్చి వేసినారు. నిజానికి సమస్త రాజ వంశాలకు మూల కందము బోయలే .... ఇప్పుడిప్పుడే...ఈ ఆటవిక నేపత్యమున్న కులాలు..క్రమబద్ధమైన చరిత్ర అద్య యనము నకు పూనుకోనీ... శాస్త్రీ య చరిత్ర రచనకు ఉపక్రమిస్తున్నారు. నాగమ నాయకుడు, చేవ్వప్ప నాయకుడు వీరంతా నాయక రాజులు. శ్రీకృష్ణ దేవరాయ ల ముత్తాత తిమ్మప్ప కూడా ఒక నాయక రాజు. కర్ణాటకలో బేడర్ కులము నకు చెందిన వారు. బేడర్లు నాయక title తో నేటి కి వ్యవహరించ బడుతున్నారు వీరినే ఆంధ్రలో బోయలు అంటారు. పుట్టపర్తి నారాయనాచార్యులు ప్రాథమిక ముగా చరిత్ర కారుడు కాదు. ఆయన ఏ శాసన సంపుటాలను పరిశీ లించినట్లు కూడా లేదు.ఆయన చెప్పినదాన్ని ప్రామాణికంగా తీసుకోవడం .. బావ్యం కాదు. మరొకచోట... ఆరవీటి రామరాయలు ను బోయకులజు డని అదే...పుట్ట పర్థి వారు రాసారు. రాజరికాలతో సంబందం లేని మీరు. రాజరికాల తో సంబంధమున్నట్లుగా రాయటం.. శ్రీకృష్ణదేవరాయలు మావాడన్నట్లు చెప్పటం.. హాస్యాస్పదం.
గొల్లలు అంటే... గొల్ల బోయలు గానే శాసనాలలో ప్రస్తావించ బడ్డారు. మీరు కృష్ణా జీల్లా శాసన స్రవంతి ని చదవండి...గొల్ల బోయ ల ప్రస్తావన మీకు తెలుస్తుంది. గొల్లలు ఒకప్పటి బోయలే... ఈ బోయలను దేవాలయముల దగ్గర పశు పాలకులుగా, అడవులలో గొఱ్ఱెలు మేకల కాపర్లుగా.. నియమించ బడి గొల్ల బోయలుగా పిలువబడి తరువాత బోయ శబ్ధము విడనాడి గొల్లలు గా చలామణి లోనికి వచ్చా రు...చెన్న బోయిన, అన్నే బోయిన ఇలాంటి బోయ శబ్ధం తో కూడిన ఇంటిపేర్లు అసంఖ్యాక ము గా కనిపిస్తాయి . అన్నమయ్య బోయలను తన కీర్తనల్లో గొల్ల బోయ లగానే వర్ణించారు. సైనిక వృత్తి లో ఉన్న బోయలు ... సైన్యాధ్యక్షులుగా ఎదిగి.. తరువాత రాజరికాల పరధి లోనికి ప్రవేశించిన తరువాత ... కవులు వారి చుట్టూ చేరి వారిని. చంద్ర వంశం రాజులని సూర్య వంశ ము రాజులని రాశారు. లేదా రాజులే స్వయంగా రాసు కొన్న పద్య గ్రంథాలలో ... బోయలనుండి ఉన్నతీ కరించు కోవడానికి ... శ్రీకృష్ణునీ వంశం అనో శ్రీరాముని వంశం అనో రాసు కొన్నారు. అంతే తప్ప... గొల్లలు ఏరోజూ రాజరికాల పరథి లోనికి రాలేదు. వారి వృత్తి పశు పాలనలో అద్భుతంగా రానిoచినట్టే... సైనిక/రాజరిక వృత్తుల్లో బోయలు రాణించి కవులచే కావ్యాలలో చంద్ర/సూర్య వంశ క్షత్రయు లుగా వర్ణించబడి... తరువాత క్షత్రియ కులాలుగా ఉన్నతీ కరించు కున్నారు.మీరు పురాణ ములను ఉటంకించారు. నేను శాసన ప్రామాణిక చరిత్రే చెప్పాను. విశాలంగా ఆలోచించి నేను చెప్పిన అంశాల వెలుగులో చరిత్ర చదవండి.. మీకే అర్థమవుతుంది.... శ్రీనివాసులు గుంతల గేరి.
పై ఆధారాలను బట్టి శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుడని అనడం లో సందేహమెందుకు.
page 179
No 38.
Nanjangud Taluk
1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha 2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam 3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra 4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu 5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba 6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara
7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari
8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de 9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya 10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina 11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo 12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ........
Translation -----------
Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............
Note ----
-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............
Annual Report of the Mysore Archaeological Department for the 1930
University of Mysore ,
Banglore
1934.
1901 లొ బలిజ కులస్తులు బ్రిటిష్ జనభా లెక్కల అధికారులకు తమను క్షత్రియ కులముగా నమోదు చెయవలసినదిగా అర్జి పెట్టుకున్నారు .అందులొ మూర్తిమాంబ,తిరుమలాంబ ,అచ్యుతరాయల సంబందం పేర్కొని .క్షత్రియుడైన అచ్యుతరాయలు తిరుమలాంబను పెండ్లాడాడు కాబట్టి మేము కూడాక్షత్రియులమే అని వ్రాసుకొన్నారు.ఆ అర్జిలోని సమాచారాన్నిబ్రిటీష్ అధికారులు ఉటంకించినారు. 1901 రిపోర్ట్ చారిత్రక అధ్యాయనం కాదు.దానికి చారిత్రక విలువ లేదు.
విశ్వనాధనాయకుని కుటుంబం రాయల కుటుంబానికి బందువులని వ్రాయబడినది. ఆవిధంగా ఏ చారిత్రక ఆధారములేదు. చెవ్వప్ప తాను బలిజ కులస్తుడని ఎక్కడా చెప్పలేదు. మూర్తిమాంబ అక్క తిరుమలాంబలది,అచ్యుతరాయలది కులాంతర వివాహం. అందువలన అచ్యుతరాయల క్షత్రియకులం మారదు. తంజావూరి నాయకరాజులు తాము శూద్రకులంగా చెప్పుకున్నారు.విజయనగరాజులు క్షత్రియులని చెప్పుకున్నారు. సామంతరాజులుగా నియమించబడ్డవారంత రాజబందువులు అవరు.రాజులు విశ్వాసపాత్రులైన వారిని నియమిస్తారు.అందులొ రాజబందువులు ఉండవచ్చు ,ఇతరులు ఉండవచ్చు.విజయనగరరాజులు మైసూరికి తమ బందువులను గండికోటకి కమ్మవారిని,వెంకటగిరికి వెలమ వారిని నియమించారు. ఇంటిపేర్లు కులనిర్ణయానికి ఆధారం కాదు.పుటపర్తిగారు బలిజ వరివి అని పేర్కొన్న ఇంటి పేరులు అనేక కులాలలొ ఉన్నాయి.మరి ఆ కులాలన్ని బలిజ కులం అవుతాయా? ఆ ఇంటిెపేర్లు ఇప్పటికి క్షత్రియులకి ఉన్నాయి బ్రాహ్మణులకి ఉన్నాయి,ఇతరకులాలకి ఉన్నాయి.కాబట్టి పుటపర్తివారి వాధన పూర్తిగా చారిత్రక ఆధారములేనిది. కమ్మ కులము బలిజ కులము నుండి విడిపో్యిన కులము అన్నారు.అదిఈనాటి కమ్మకులము విజయనగరకాలములో తనకుతానుగా ఏర్పడినది.బలిజ కులమునుండి ఏర్పడినది కాదు. యాదవులు ,పశుపాలకులు కాదన్నారు..ప్రాచీన భారతదేశ చరిత్ర మీద వ్రాసిన ఏ గ్రంధంము చదివిన ఈ విషయము తప్పు అని తేలుతుంది. యాదవులు అంతరించిపోయారు అన్నారు.మహాభారతం నాటికే యాదవులు భారతదేశమంతట వ్యాపించివున్నారని ప్రాచీన భారతదేశ చరిత్ర గ్రంధాలు తెలుపుతున్నాయి. యాదవులు గొల్లలు ఒకటి కాదు అనే వాదన కూడా తప్పు .ఒకటే అనేది అనాదికాలము నుండి తెలిసిన విషయమే.గొల్ల అనేది పశుపాలను తెలిపే పేరు ,యాదవ అనేది వారి పట్టపునామము.శ్రీనాధుడు వ్రాసిన కాటమరాజు గ్రంధము చదవండి .మీలాంటి వారు ఇప్పుడు వచ్చి విచిత్ర వాధన చేస్తారని ఆయన ఊహించి కూడా ఉండడుకదా! అనిరుద్దుని సంతానము, భార్యలు ఏవరైన సరే,అతని సంతానమే అవుతుంది ,కులము తండ్రి నుండి వస్తుంది. యదువు వేరు తుర్వసు వేరు అన్నట్లు వ్రాసినారు .అన్నదమ్ముల కులము ఒకటి కాక వేరు వేరు ఉంటాయా?[ [సిహెచ్ వెంకటెస్వర్లు ]]
List of Dhangar clans in India
The following is the list of Dhangar clans/Kulas of surnames of all sub-castes from India.[1][2][3][4][5]
Ainwar.Aaldar.Bargujar.Baniya.Bhains.Bute.Chauhan.Chandel.Chandrawat.Chawda/Chawla.Chudawat.Dhabi.Dagade.Dahiya.Devkate.Deora.Dhakad / Dhakar.Dhekaha.
Dikshit.Gahalot.Gaharwar.Gaud.Gautama.Gohil.Hake.Halnawar.Harine.Jankar.Kachawahe.Kachwa.Kadamba.Kale.Karith,Katariya.Kaushal,Kesari.Khangar.Kharat.Kharwar.Khatal.Kokare.Kolekar.Kulal.Lavate.Lengre.Lokhande.Lokare.Makwana.Markad.Masal.Maurya.Nagvansha.Nikhumbiya.Parihar.Parmar.Pundir.Raikwar.Rathod.Sarak.Sargar.Sengar.Shinde.Shingade.Sikarwar.Shindhav.Sisodiya.Solankar.Solankhi.Swar.Takale.Tawar.Thengal.Thombare,Thorat.Tomar.Vadhel.Vala/Wala.Pal/Waghela / Baghela / Vaghela.Wakse.Yadav.Yedage.Jhala / Zhala.
Some South Indian Clans Aadina, Aanne, Aarella, Adwar Hadasale, Amme, Andara, Anne, Arisina, Aoti, Arasu, Arei, Asalu, Asli, Aslu, Atti, Ballari, Banda, Bandi, Banni, Basalu, Basari, Belada, Bevina, Bhoja, Bijjala, Bilwa, Bira, Bosa, Bosala, Bujjenige, Chandana, Chitalu, Dande, Dani, Dasari, Devadaru, Duddidana, Eralu, Gali, Gauda, Gogandi, Hande, Hariwana, Harusha, Hatte, Hothana, Jadi, Jande, Janni, Kachana, Kaggala, Kambli, Kampala, Kankaitayana, Kateda, Kawadi, Kenchalu, Kolle, Kote, Kundan, Kuniwa, Kuppina, Kuwala, Majjana, Malle, Mallige, Manasina, Manne, Mautte, Masalu, Mesalu, Michina, Misu, Muruhinda, Mutina, Nagara, Nagare, Nahi, Nali, Nalige, Nilli, Nonaba, Rajakula, Sada, Sakala, Salva, Samanta, Sampige, Sangam, Sangara, Sannakambli, Sasalu, Semant, Sena, Sevige, Simpala, Tarugara, Thagaru, Tube, Unne, Uppina, Wangare/Wangade,
Oraon Clans
Majority of oraon write their gotra (Kerketta, Xalxo, Xaxa, Xess, Tirkey,Toppo,Tigga, Kujur,Minz, Ekka Barla, Barwa, Indwar, Lakra, Beck, Dhanwar/Dhangar, Baghwar,Kachhap, kindo, Kispota, kanda, Kokro, Gaddi, Khoya, Chermanko,Dadel, Niya, Panna, Bakula, Basa, Bando, Bhagat, Binko, Beck, Munjni, Runda, Linda,Son, Rawna, etc) with their name. However, those who follow Tana Bhagat principle or Sarna Dharma write Bhagat in place of gotra. Many prefer to write Oraon as second name in place of gotra.
[ సిహెచ్ వెంకటెస్వర్లు ]
ఎవరి వాదన వారిదే 2409:4070:4598:3F3C:ED21:8376:6E66:D7FF 13:34, 29 మే 2021 (UTC)
Caste
మార్చుKrishnadevaraya's father was a Bunt from Tuluvanadu (Mangalore area). He spoke Tulu language. He married a Telugu woman Nagamba who belonged to Gandikota Kamma chiefs family. Raya's love for Telugu and his mastery over Telugu language was because of his mother's influence.
నాగమ్మ ఒక క్షత్రియ కన్య .కడప ప్రాంతాన్ని పాలించిన సాగి వంశానికి చెందిన రాచ కన్య.( సిహెచ్.వేంకటేశ్వర్లు)
- ఆధారము చూపించగలరా? (సాగి, క్షత్రియులు కాని కులాలకు కూడ ఇంటిపేరుగా ఉన్నది).
హంపి రాజ వంశం వారే దానికి సాక్ష్యం