చర్చ:సుత్తివేలు
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
I can get in touch with him and get the info. I also have some pictures at home, will upload them. I own them.
- కృతజ్ఞతలు. తప్పకుండా అలా చేయండి --కాసుబాబు 20:25, 5 జూన్ 2009 (UTC)
వ్యాసం పేరు
మార్చుఅసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు గారయినా, ఆయన సుత్తివేలుగానే ప్రజలకు పరిచయం కాబట్టి ఈ వ్యాసం పేరును దారి మార్చాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండు రోజుల్లోగా తెలియజేయగలరు. - రవిచంద్ర (చర్చ) 16:32, 27 జూన్ 2021 (UTC)
- వ్యాసం పేరు "సుత్తి వేలు" అని ఉండడమే సముచితం, వికీ-సమ్మతం. తరలించడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. __ చదువరి (చర్చ • రచనలు) 16:39, 27 జూన్ 2021 (UTC)
- తరలించడానికి అభ్యంతరమేమీ లేదు. యర్రా రామారావు (చర్చ) 01:58, 28 జూన్ 2021 (UTC)
- రవిచంద్ర గారూ తరలించడానికి అభ్యంతరం లేదు. కానీ "కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు" పేరుకు 205 పుటల నుండి లింకులున్నాయి. "సుత్తివేలు" పేరుకు 13 లింకులున్నాయి. కనుక వాటిని కూడా ఒకే పేరుకు గల లింకుకు సవరించవలసి ఉంటుందా? ప్రస్తుతం "సుత్తివేలు" అని శోధిస్తే "కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు" పుట ఓపెన్ అవుతుంది కదా. తరలించవలసిన అవసరం ఏముందో తెలియజేయగలరు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 02:55, 28 జూన్ 2021 (UTC)
- వెంకటరమణ గారూ, మీరన్నట్లు లింకులు తరలించాలి. దీన్ని నేను దృష్టిలో ఉంచుకుంటాను. తెవికీలో వ్యాసం పేరు, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పేరే వాడతున్నాం కాబట్టి ఈ ప్రతిపాదన, అంతకు మించి మరేమీ లేదు. రవిచంద్ర (చర్చ) 05:29, 28 జూన్ 2021 (UTC)
- లింకులను మార్చడం AWB తో తేలిగ్గా చేసెయ్యవచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 05:39, 28 జూన్ 2021 (UTC)