చర్చ:సౌందర్య
తాజా వ్యాఖ్య: Change Soundharya's date of birth టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Mooninj
మలయాళమా? మళయాళమా? Vemurione (చర్చ) 21:06, 17 ఏప్రిల్ 2016 (UTC)
- Vemurione గారూ మలయాళం అనేది సరైంది అనుకుంటున్నాను. ఆంధ్రభారతి వారి నిఘంటువులో వెతికాను. భాషను సూచించడానికి మలయాళం అనే వాడారు చాలా చోట్ల. మళయాళం అని వెతికితే రవ్వా శ్రీహరి గారి నిఘంటువు కేరళ దేశము అని సూచించినది కానీ భాష అని చెప్పలేదు. --రవిచంద్ర (చర్చ) 05:23, 18 ఏప్రిల్ 2016 (UTC)
- మళయాళం సరి అయిన పదం. ఈ మధ్యన మరియు భవిష్యత్తులో "ళ" అక్షరం పలకటం, వ్రాయడము చాలా మందికి ఇబ్బంది కలుగుతున్నది. లలితకలలు అని కూడా వ్రాసి, పలుకుతున్నారు. మలయాళీ అని అనాలి. తెలుగుభాషను ఎవరికి తోచినట్ట్లు గా వారు వ్రాసి ఉచ్చరించుకుంటున్నారు. తెలుగు అక్షరాలు కొన్ని కాలగర్భంలో కలసిపోయాయి. మరికొన్ని అదేదారి చూస్తాయేమోనండి. JVRKPRASAD (చర్చ) 03:45, 19 ఏప్రిల్ 2016 (UTC)
Change Soundharya's date of birth
మార్చుSoundry dob is wrong, her correct dob is 18th july 1976, so pl change this in wikipidia, in many youtube chanels are following this false dob...so pl do this immediately Mooninj (చర్చ) 08:49, 5 జూన్ 2019 (UTC)