చర్చ:హంపి

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc


విలీనం మార్చు

 Y సహాయం అందించబడింది

నేను అంగీకరించడం లేదు, హంపి విజయనగరం (కర్ణాటక) లొని భాగం, విజయనగర అవశేషాలు ఉన్న ప్రదేశం హంపి, కాబట్టి విలీనం చెయ్యడానికి అస్సలు వీలు లేదు --మాటలబాబు 00:34, 6 జూలై 2007 (UTC) వైజా సత్యా గారు మీరు చెప్పినట్లు హంపి ఇప్పటి గ్రామం , విజయనగర చారిత్రాత్మక పట్టణం--మాటలబాబు 19:50, 3 ఆగష్టు 2007 (UTC)Reply

కాసుబాబు సలహా 2008లో
హంపి పేరుతోనే పర్యాటక ప్రదేశంగా పేరున్నది కాబట్టి, హంపిని అభివృద్ధి చేసి, విజయనగరం (కర్ణాటక) ను దారి మళ్లించాలి.--అర్జున (చర్చ) 01:06, 7 ఏప్రిల్ 2018 (UTC)Reply
ఆంగ్లంలో కూడా రెండు వ్యాసాలు ఉన్నాయి. అందువలన విలీనం అవసరంలేదు.-- K.Venkataramana 08:27, 6 జనవరి 2021 (UTC)Reply
User:K.Venkataramana గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. విజయనగరం (కర్ణాటక) వ్యాసాన్ని సామ్రాజ్యపు రాజధానిగా, హంపి వ్యాసాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యంగా అభివృద్ది చేయడం బాగుంటుంది.--అర్జున (చర్చ) 01:03, 15 ఏప్రిల్ 2021 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:హంపి&oldid=3170265" నుండి వెలికితీశారు
Return to "హంపి" page.