చర్చ:హనుమాన్ చాలీసా
ఈ వారం వ్యాసం
మార్చు32 వ వారానికి ఎంపిక చేశాము. - రవిచంద్ర (చర్చ) 05:21, 14 ఆగస్టు 2023 (UTC)
వికీసోర్స్ కు తరలింపు గురించి
మార్చుఅవును వికీసోర్స్ కు మార్చడం సరయినదే. కాని ప్రస్తుతానికి పాఠాన్ని తరలించకుండా వికీసోర్స్‌కు కాపీచేయగోరుతున్నాను. హనుమాన్ చాలీసా "గురించిన" వ్యాసం ఎవరైనా వ్రాస్తే అందుకు ఈ పేజీ ఉపయోగంగా ఉంటుంది. (నేను ప్రయత్నిస్తాను)--కాసుబాబు 05:07, 5 డిసెంబర్ 2007 (UTC)
విస్తరణ
మార్చు{{సహాయం కావాలి-విఫలం}} చాలీసాకి అర్థం అనువాదం చేర్చాలి. --అర్జున (చర్చ) 09:52, 26 జూలై 2020 (UTC)
- నకలుహక్కుల స్పష్టత లేనందున అనువాదం కొంత చేర్చాను. {{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --అర్జున (చర్చ) 04:12, 3 ఆగస్టు 2020 (UTC)
- అభ్యర్ధన కాలదోషం పట్టినందున మూసను లింకుగా మార్చాను. --అర్జున (చర్చ) 15:36, 9 జనవరి 2022 (UTC)
చాలీసా మొత్తం ఉండచ్చా
మార్చుఈ వ్యాసంలో హనుమాన్ చాలీసా మొత్తం ఉంది. మనలో చాలా మందికి తెలిసినట్లుగా వికీ వ్యాసంలో హనుమాన్ చాలీసా గురించి ఉండవచ్చు గానీ, పాఠ్యం మొత్తం ఉండకూడదు కదా. ఇందులో నాకు తెలిసినంతవరకు కాపీరైటు సమస్యలైతే ఉండవనుకుంటాను కానీ, వ్యాసం మనం ఇతర వ్యాసాల్లో అనుసరిస్తున్న శైలి ప్రకారం లేదని నా అభిప్రాయం. ఎవరికీ అభ్యంతరం లేకపోతే పూర్తి పాఠ్యాన్ని తొలగించి మొదటి ఒకటో రెండు శ్లోకాలు ఉంచితే సరిపోతుందని నా అభిప్రాయం. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. - రవిచంద్ర (చర్చ) 11:14, 7 ఏప్రిల్ 2022 (UTC)
- ఇది హనుమాన్ చాలీసాకు సంబంధించిన వ్యాసం కాబట్టి పూర్తి శ్లోకాలు అవసరం లేదు. అందులో కొంత భాగం ఉంచి, మిగిలిన భాగం చేర్చాను. ఎవరికైనా పూర్తి శ్లోకాలు కావాలంటే వికీసోర్స్ లింకును చూస్తారు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:33, 6 ఆగస్టు 2023 (UTC)