చల్ మోహన రంగా (2018)
2018 సినిమా
(చల్ మోహన రంగా (2018) నుండి దారిమార్పు చెందింది)
చల్ మోహన రంగా [2] 2018 లో విడుదలైన తెలుగు సినిమా.
చల్ మోహన రంగా | |
---|---|
దర్శకత్వం | కృష్ణ చైతన్య |
నిర్మాత | సుధాకర్ రెడ్డి |
తారాగణం | నితిన్ మేఘా ఆకాశ్ రావు రమేశ్ విజయ నరేష్ |
కూర్పు | ఎస్. ఆర్. శేఖర్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ [1] |
నిర్మాణ సంస్థలు | శ్రేష్ఠ్ మూవీస్, పి. కె. క్రియేటివ్ వర్క్స్ |
పంపిణీదార్లు | వాక్డ్ అవుట్ మీడియా |
విడుదల తేదీ | ఏప్రిల్ 5 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుమోహన్ రంగ(నితిన్) చిన్నప్పుడే మేఘ (మేఘా ఆకాశ్)ను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోతుంది. దీంతో మేఘ కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. రంగ పెద్దయ్యాక అమెరికా వీసా సంపాదించి ఆ దేశంలో అడుగుపెడతాడు. అమెరికాలో రంగకి మేఘ కన్పిస్తుంది. కానీ తానే మేఘ అని తెలీదు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకున్నారన్నదే మిగిలిన కథ.[3]
తారాగణం
మార్చు- నితిన్[4]
- మేఘా ఆకాష్
- రావు రమేశ్
- విజయ నరేష్
- లిస్సి
- పమ్మి సాయి
సాంకేతికవర్గం
మార్చు*సంగీతం: ఎస్.ఎస్ తమన్
*నిర్మాణ సంస్థలు: శ్రేష్ఠ్ మూవీస్, పీకే క్రియేటివ్ వర్క్స్
*నిర్మాతలు: త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "పెద్దపులి [5]" | సాహితి | ఎస్. ఎస్. తమన్ | రాహుల్ సిప్లిగంజ్ | |
2. | "వెరీ వెరీ సాడ్" | బాలాజీ | ఎస్. ఎస్. తమన్ | యజీన్ నిజర్,సంజన కల్‌మంజె | |
3. | "మియామి" | నీరజా కోన | ఎస్. ఎస్. తమన్ | అదితి సింగ్ శర్మ, రీటా, మనీషా ఈరబత్తిని | |
4. | "వీరమ్" | కేదార్ | ఎస్. ఎస్. తమన్ | నకాష్ అజీజ్ | |
5. | "గ ఘ మేఘ" | రఘు రామ్ | ఎస్. ఎస్. తమన్ | శ్రీనిధి | |
మొత్తం నిడివి: | 00:19:58 |
మూలాలు
మార్చు- ↑ Review: Chal Mohan Ranga, Thaman’s refreshing album[permanent dead link]
- ↑ Mohan Ranga treat on Ugadi[permanent dead link]
- ↑ "ివ్యూ: ఛల్ మోహన్ రంగ". ఈనాడు. 2018-04-06. Archived from the original on 2018-04-06. Retrieved 2018-04-06.
- ↑ Akon wishes ‘Chal Mohan Ranga’ team good luck
- ↑ Mohan Ranga's third single ‘Pedda Puli’ is out