చింతపర్రు రైల్వే స్టేషను

చింతపర్రు రైల్వే స్టేషను, భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గంలో ఇది వీరవాసరం, పాలకొల్లు రైల్వే స్టేషన్ల మధ్యలో ఉంది.[1]చింతపర్రు పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.చింతపర్రు గ్రామ పరిధిలో ఈ స్టేషను ఉన్నందున దీనికి చింతపర్రు రైల్వే స్టేషను అనే పేరు పెట్టబడింది.[1]ఇది జాతీయ రహదారి 165 కు భగ్గేశ్వరం-పూలపల్లి నడక దూరంలో ఉంది.[2]ఇది చింతపర్రుకు చాలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను. పాలకొల్లు దగ్గర నుండి చింతపర్రు రైల్వే స్టేషను ద్వారా చింతపర్రు సమీపగ్రామాలకు చేరుకొనవచ్చు. మీరు పాలకొల్లు నుండి చింతపర్రు వరకు రోడ్డు మార్గం ఉంది

చింతపర్రు రైల్వే స్టేషనుకు సమీప గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Chinta Parru Ha (CTPR) Railway Station: Station Code, Schedule & Train Enquiry - RailYatri". www.railyatri.in. Retrieved 2021-04-30.
  2. CG, Karthik. "Chinta Parru Halt Railway Station Map/Atlas SCR/South Central Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 2021-04-30.

వెలుపలి లంకెలు మార్చు