చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు 1971, అక్టోబర్ 6న విడుదలైన తెలుగు సినిమా. కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్ బాబు, వాణిశ్రీ తదితరులు నటించారు.[1]

చిన్ననాటి స్నేహితులు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
తారాగణం నందమూరి తారక రామారావు,
జగ్గయ్య,
దేవిక,
శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే అలివేణి సిగపూలు ఏమన్నవో - ఘంటసాల, పి.సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
  2. అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది - బాలు, పి.సుశీల
  3. అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి - బాలు, సుశీల
  4. ఎందుకయ్యా నవ్వుతావు ఎవరు సుఖపడినారని - సుశీల
  5. ఏమని తెలుపనురా స్వామి ఏమని తెలుపనురా - సుశీల
  6. నోములు పండగా నూరేళ్ళు నిండగా - సుశీల, వసంత బృందం
  7. యే చింత ఎరుగక (పద్యము) - సుశీల
  8. సీతమ్మ తల్లికి సీమంతమమ్మా - సుశీల బృందం

మూలాలు

మార్చు
  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (10 October 1971). "చిన్ననాటి స్నేహితులు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 4. Retrieved 4 October 2017.[permanent dead link]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.