డి.వి.యస్.ప్రొడక్షన్స్
(డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Jvrkp.vja.ap.D.V.S.RAJU.jpeg డి.వి.యస్.రాజు
డి.వి.యస్.ప్రొడక్షన్స్ తెలుగు సినిమారంగంలో నిర్మాణ సంస్థ. దీని అధిపతి డి.వి.యస్.రాజు.
నిర్మించిన సినిమాలుసవరించు
- మా బాబు (1960)
- మంగమ్మ శపథం (1965)
- పిడుగురాముడు (1966)
- గండికోట రహస్యం (1969)
- చిన్ననాటి స్నేహితులు (1971)
- ధనమా దైవమా (1973)
- జీవనజ్యోతి (1975)
- జీవిత నౌక (1977)
- అల్లుడు పట్టిన భరతం (1980)
- ముఝే ఇన్`సాఫ్ చాహియే (1983)
- చాణక్య శపధం (1986)
- జయం మనదే (1986)
- భానుమతి గారి మొగుడు (1987)