చిన్న వాల్తేరు
(చిన వాల్తేరు నుండి దారిమార్పు చెందింది)
చిన వాల్తేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగర తీరప్రాంతంలోని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన ప్రాంతం.ఇది నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలో ఉంది.[1] చిన వాల్తేరు బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా ఉంది.సందర్శకుల దర్శించే విశాఖ మ్యూజియం, విక్టరీ ఎట్ సీ మెమోరియల్, బీచ్ రోడ్డు వంటి అనేక ముఖ్యమైన ప్రాంతాలు చిన వాల్తేరులో ఉన్నాయి. [2]
చిన వాల్తేరు | |
---|---|
మహా విశాఖ నగర పరిధిలోని ఒక ప్రాంతం | |
Coordinates: 17°43′30″N 83°20′00″E / 17.725102°N 83.333265°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | మహా విశాఖ నగర పాలక సంస్థ |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (టైం జోన్) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 530017 |
రవాణా సౌకర్యాలు
మార్చుఎపియస్ఆర్టిసి రవాణా మార్గాలు
మార్గం సంఖ్య | ప్రయాణం మొదలయ్యే స్టేషన్ | చివర స్టేషన్ | ప్రయాణించే మార్గం |
---|---|---|---|
14 | వెంకోజీపాలెం | పాత తపాలా కార్యాలయం రోడ్డు | అప్పుఘర్, చిన వాల్తేరు, సిరిపురం, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్డు |
210 | రవీంద్ర నగర్ | గంట్యాడ హెచ్‌బి కాలనీ | హనుమంతువాక, అప్పుఘర్, ఎంవిపి కాలనీ, పెడవాల్తేరు, సిరిపురం, ఆర్కె బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక, పెడగంట్యాడ |
మూలాలు
మార్చు- ↑ "location". Times of India. 24 September 2017. Retrieved 23 September 2017.
- ↑ "about". New Indian Express. 16 September 2017. Retrieved 21 September 2017.