చీరాల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
చీరాల శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.
చీరాల | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
లోకసభ నియోజకవర్గం | బాపట్ల |
ఏర్పాటు తేదీ | 1951 |
మొత్తం ఓటర్లు | 190,408 |
రిజర్వేషన్ | లేదు |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుచీరాల శాసనసభనియోజకవర్గం నుండి ఇప్పటి వరకు గెలుపొందిన అభ్యర్ధులు
మార్చుసంవత్సరం నియోజకవర్గం సంఖ్య శాసనసభనియోజకవర్గం శాసనసభనియోజకవర్గం రకం గెలిచిన అభ్యర్థి స్త్రీ/పురుష పార్టీ పోలైన ఓట్లు సమీప ప్రత్యర్థి స్త్రీ/పురుష పార్టీ పోలైన ఓట్లు 2024[1] 106 చీరాల జనరల్ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ పురుష తే.దే.పా 72700 కరణం వెంకటేష్ పురుష వైఎస్‌ఆర్‌సీపీ 51716 2019 106 చీరాల జనరల్ కరణం బలరామకృష్ణమూర్తి పురుష తే.దే.పా 83163 ఆమంచి కృష్ణమోహన్ పురుష వైఎస్‌ఆర్‌సీపీ 65251 2014 106 చీరాల జనరల్ ఆమంచి కృష్ణమోహన్ పురుష నవోదయం N.A పోతుల సునీత స్త్రీ తే.దే.పా N.A 2009 225 చీరాల GEN ఆమంచి కృష్ణమోహన్ పురుష కాంగ్రెస్ 56600 జంజనం శ్రీనివాసరావు పురుష తే.దే.పా 45314 2004 111 చీరాల GEN కె.రోశయ్య పురుష కాంగ్రెస్ 73497 పాలేటి రామారావు పురుష తే.దే.పా 43420 1999 111 చీరాల GEN పాలేటి రామారావు పురుష తే.దే.పా 60806 అంజలీ దేవి గోలి స్త్రీ కాంగ్రెస్ 47298 1994 111 చీరాల GEN పాలేటి రామారావు పురుష తే.దే.పా 54039 కె.రోశయ్య పురుష కాంగ్రెస్ 50433 1989 111 చీరాల GEN కె.రోశయ్య పురుష కాంగ్రెస్ 64235 చిమట శంబు పురుష తే.దే.పా 40902 1985 111 చీరాల GEN చంద్రమౌళి సజ్జా పురుష తే.దే.పా 44156 అందే నరసింహారావు పురుష కాంగ్రెస్ 35384 1983 111 చీరాల GEN చిమట సాంబు పురుష స్వతంత్ర 50205 బండ్ల బాల వెంకటేశ్వర్లు పురుష కాంగ్రెస్ 16518 1981 మధ్యంతర ఎన్నికలు చీరాల GEN చంద్రమౌళి సజ్జా పురుష జనతా పార్టీ 43570 సి.బి.ఎస్ బండ్ల పురుష కాంగ్రెస్ 23995 1978 111 చీరాల GEN ముట్టె వెంకటేశ్వర్లు పురుష కాంగ్రెస్ 36114 చంద్రమౌళి సజ్జా పురుష జనతా పార్టీ 34257 1972 112 చీరాల GEN కోటయ్య గుడ్డంటి పురుష కాంగ్రెస్ 29476 చంద్రమౌళి సజ్జా పురుష స్వతంత్ర 28878 1967 99 చీరాల GEN ప్రగడ కోటయ్య పురుష కాంగ్రెస్ 25704 కె.రోశయ్య పురుష స్వతంత్ర 23138 1962 103 చీరాల GEN జాగర్లమూడి లక్ష్మీనారాయణ చౌదరి పురుష కమ్యూనిస్ట్ (ఐ) 25164 ప్రగడ కోటయ్య పురుష కాంగ్రెస్ 20136 1955 చీరాల GEN ప్రగడ కోటయ్య పురుష కాంగ్రెస్ 1951 చీరాల GEN ప్రగడ కోటయ్య పురుష కాంగ్రెస్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Chirala". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.