బంధుత్వాల గురించిన వ్యాసం కోసం చుట్టరికాలు చూడండి.

చుట్టరికాలు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం పేకేటి శివరాం
తారాగణం జగ్గయ్య,
జయంతి,
గుమ్మడి,
శోభన్ బాబు,
లక్ష్మి,
రేలంగి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ శ్రీదేవీ కంబైన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందాల అలివేణివీ ఇలపై అందిన గగనానివీ - సుశీల, ఘంటసాల
  2. ఏమిటో ఈ వింత ఎందుకో ఈ పులకింత - పి.బి.శ్రీనివాస్, సుశీల
  3. ఓ ఓ .. గాలి వీచెను అలలు లేచెను పడవ సాగెను - ఘంటసాల బృందం
  4. నీవే నా కనులలో నీవే నా మనసులో నేనే నీ నీడగా - సుశీల, ఘంటసాల

వనరులుసవరించు