చున్నీ లాల్ సాహు

చున్నీ లాల్ సాహు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

చున్నీ లాల్ సాహు

రాయ్‌పూర్
పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు చందూ లాల్ సాహు
తరువాత రూప్ కుమారి చౌదరి
నియోజకవర్గం మహాసముంద్

పదవీ కాలం
9 డిసెంబర్ 2013 – 11 డిసెంబర్ 2018
ముందు పరేష్ బగ్బహరా
తరువాత ద్వారికాధీష్ యాదవ్
నియోజకవర్గం ఖల్లారి

వ్యక్తిగత వివరాలు

జననం (1968-09-22) 1968 సెప్టెంబరు 22 (వయసు 55)
మోంగ్రాపాలి, మహాసముంద్, మధ్యప్రదేశ్, భారతదేశం
(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశం)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సుఖరామ్ సాహు, బిందాబాయి సాహు
జీవిత భాగస్వామి సీమా సాహు
సంతానం 1 కొడుకు & 1 కూతురు
నివాసం రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యవసాయం
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

చున్నీలాల్ సాహు 2013లో అకల్తారా అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికై అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి ఆయన పదవికి రాజీనామా చేశాడు.

మూలాలు

మార్చు
  1. News18 (23 May 2019). "Mahasamund Election Results 2019 Live Updates: Chunni Lal Sahu of BJP Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. CNBCTV18 (14 March 2024). "Lok Sabha election 2024: Sitting BJP MPs who did not get ticket this time - CNBC TV18" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (12 December 2018). "Chhattisgarh election results 2018: Complete list of winning candidates". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.