చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, విజయవాడ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Superfast, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సెంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 8 | ||||
గమ్యం | విజయవాడ జంక్షన్ | ||||
ప్రయాణ దూరం | 455 కి.మీ. (283 మై.) | ||||
రైలు నడిచే విధం | Daily (Except Tue) | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC Chair Car, Second Class seating | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | No | ||||
ఆహార సదుపాయాలు | No Pantry car coach attached but it has On-board Catering | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Standard Indian Railway Jan Shatabdi coaches | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 63 Kmph | ||||
|
పర్యావలోకనం
మార్చువిజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుల మధ్య నడుస్తుంది. 12077 సంఖ్యగా గల రైలు చెన్నై నుండి 07.35 గంటలకు భయదుదేరి 455 కి.మీ దూరాన్ని 7 గంటల 10 నిమిషాల పాటు ప్రయాణించి విజయవాడ జంక్షన్ కు 14.45 గంటలకూ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 12078 సంఖ్య గల రైలు విజయవాడ జంక్షన్ లో 15.20 కు బయలుదేరి చెన్నై సెంట్రల్ కు 22.30 కి చేరుతుంది.[3] ఈ చెన్నై - విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎనిమిది కోచ్‌లను కలిగి యుంటుంది. అందులో నాలుగు జనశతాబ్ది క్లాస్ చైర్ కార్స్, రెండు ఎ.సి చైర్ కార్స్, 2 లగేజ్-కమ్-బ్రేక్ వాన్స్ కలిగి యుంటుంది.[4] ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది.[1] ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
రైలు సంఖ్య
మార్చు- రైలు నంబరు 12077 : చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ పోయే రైలు
- రైలు నంబరు 12088 : విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ పోయే రైలు
ఇంజను
మార్చుఈ రైలు రాయపురం ఆధారిత WAP 4 ఇంజనుతో గురువారం తప్ప అన్నిరోజులూ ప్రయాణం చేస్తుంది. గురువారం నాడు ఘజియాబాదు ఆధారిత WAP 7 తో ప్రయాణిస్తుంది.
సమయసారణి
మార్చుసం | స్టేషను
కోడ్ |
స్టేషను పేరు | జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12077) | జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12078) | |||||
రాక | పోక | దూరం | రాక | పోక | దూరం | ||||
1 | MAS | చెన్నై సెంట్రల్ | ప్రారంభం | 07:35 (రోజు 1) | 0 | 22:30 (రోజు 1) | గమ్యం | 454 | |
2 | SPE | సూళ్ళురుపేట | 08:43 (రోజు 1) | 08:45 (రోజు 1) | 83 | 20:48 (రోజు 1) | 20:50 (రోజు 1) | 371 | |
3 | GDR | గూడూరు జం. | 09:45 (రోజు 1) | 09:47 (రోజు 1) | 138 | 20:08 (రోజు 1) | 20:10 (రోజు 1) | 317 | |
4 | NLR | నెల్లూరు | 10:09 (రోజు 1) | 10:10 (రోజు 1) | 176 | 19:18 (రోజు 1) | 19:20 (రోజు 1) | 278 | |
5 | KVZ | కావలి | 10:39 (రోజు 1) | 10:40 (రోజు 1) | 227 | 18:43 (రోజు 1) | 18:45 (రోజు 1) | 228 | |
6 | OGL | ఒంగోలు | 11:44 (రోజు 1) | 11:45 (రోజు 1) | 292 | 18:03 (రోజు 1) | 18:05 (రోజు 1) | 162 | |
7 | CLX | చీరాల | 12:19 (రోజు 1) | 12:20 (రోజు 1) | 342 | 17:18 (రోజు 1) | 17:20 (రోజు 1) | 113 | |
8 | TEL | తెనాలి | 13:19 (రోజు 1) | 13:20 (రోజు 1) | 399 | 16:39 (రోజు 1) | 16:40 (రోజు 1) | 55 | |
9 | NGNT | న్యూ గుంటూరు | 13:45 (రోజు 1) | 13:46 (రోజు 1) | 424 | 15:54 (రోజు 1) | 15:56 (రోజు 1) | 31 | |
10 | BZA | విజయవాడ జం. | 14:45 (రోజు 1) | గమ్యం | 454 | ప్రారంభం | 15:20 (రోజు 1) | 0 |
కోచ్ల కూర్పు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 [1]
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "12077/Chennai Central - Vijayawada Jan Shatabdi Express - Chennai/MAS to Vijayawada/BZA". India Rail Info. Retrieved 2016-01-15.
- ↑ "12078/Vijayawada - Chennai Central Jan Shatabdi Express - Vijayawada/BZA to Chennai/MAS". India Rail Info. Retrieved 2016-01-15.