చేసిన బాసలు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో శోభన్ బాబు, జయప్రద, మాగంటి మురళీమోహన్ ప్రధాన తారాగణంగా సుందర్ లాల్ నహతా నిర్మించిన 1980 నాటి తెలుగు చలనచిత్రం. హిందీలో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన కష్మేవాదే చిత్రాన్ని చేసిన బాసలుగా పునర్నిర్మించారు.

చేసిన బాసలు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
నిర్మాణం సుందర్ లాల్ నహతా
తారాగణం శోభన్ బాబు ,
జయప్రద ,
మాగంటి మురళీమోహన్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

నటీనటులు

మార్చు
 • శోభన్ బాబు
 • జయప్రద
 • మురళీమోహన్
 • ప్రసాద్ బాబు
 • మిక్కిలినేని
 • కె.వి.చలం
 • బాలకృష్ణ
 • వీరమాచినేని కృష్ణారావు
 • మాధవి
 • జయమాలిని
 • మాధవయ్య
 • గణేష్
 • గరగ
 • శ్యాంబాబు
 • వీరయ్య
 • ఎ.ఎల్.నారాయణ
 • ఏచూరి
 • ఎస్.కె.బాబ్జి
 • టి.వి.రాజా
 • జి.వి.జి
 • చంద్రరాజు
 • నర్రా వెంకటేశ్వరరావు
 • కైకాల సత్యనారాయణ
 • మాడా వెంకటేశ్వరరావు