చోర్‌ బజార్‌ 2022లో వచ్చిన తెలుగు సినిమా. వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆకాశ్ పూరి, గెహన సిప్పీ, అర్చన, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదలైంది.[1]

సినిమా పోస్టర్

చిత్ర నిర్మాణం

మార్చు

చోర్ బజార్ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సినిమా ప్రొడక్షన్ ఆఫీస్‌లో ప్రారంభమైంది. ఆకాష్‌పై సోదరి పవిత్ర పూరీ క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేయగా, బాలు మున్నంగి స్క్రిప్ట్‌ అందించగా, ఐ.వి.ఎస్.ఎన్ రాజు ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించాడు.[2] ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పుట్టినరోజు జులై 25న సందర్భంగా విడుదల చేసింది.[3] ‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్ ను నటుడు రామ్ 2022 ఫిబ్రవరి 18న విడుదల చేయగా[4], ‘జ‌డా’ లిరికల్ పాటను మార్చి 12న విజ‌య్ దేవ‌ర‌కొండ విడుదల చేశాడు.[5] కాగా ఈ చిత్రం 2022 జూన్ 24వ తేదీన విడుదలయింది.

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • చోర్ బజార్ టైటిల్ సాంగ్ , రచన: అసుర_సెల్వన్ , ఫ్రాన్సిస్ , గానం.శ్రుతి రజని
  • జడు,రచనల: మిట్టపల్లి సురేంద్ర, గానం. రామ్ మిరియాల
  • నూనూగు మీసాల , రచన: కాసర్ల శ్యామ్,గానం లక్ష్మీ మేఘన

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (24 June 2022). "బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్‌ బజార్' రివ్యూ". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  2. 10TV (18 February 2021). "ఆకాష్ పూరీ చోర్ బజార్ ప్రారంభం | Akash Puri's Chor Bazaar Movie Launched" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. 10TV (25 July 2021). "యాక్షన్‌మూడ్‌లో ఆకాష్ పూరి.. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్! Akash Puri in action mood .. Interesting first look!" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. A. B. P. Desam (18 February 2022). "కారు టైర్లు ఎత్తుకుపోతున్న ఆకాశ్ పూరి, 'చోర్ బజార్'కు రామ్ సపోర్ట్, సాంగ్ రిలీజ్!". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  5. Namasthe Telangana (12 March 2022). "'చోర్‌బ‌జార్‌' నుంచి 'జ‌డ' సాంగ్ విడుద‌ల‌.. ఆక‌ట్టుకుంటున్న లిరిక్స్". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  6. Sakshi (7 May 2022). "బ్రేక్‌కి బ్రేక్‌.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  7. Eenadu (2 May 2022). "'చోర్‌ బజార్‌'లో అర్చన". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.