ఛలో అసెంబ్లీ

2000 డిసెంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం

ఛలో అసెంబ్లీ, 2000 డిసెంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానరులో ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి, చంద్రమోహన్, రాళ్ళపల్లి, పరుచూరి గోపాలకృష్ణ నటించగా, జె. వి. రాఘవులు సంగీతం అందించాడు.[2][3]

ఛలో అసెంబ్లీ
దర్శకత్వంఆర్. నారాయణమూర్తి
రచనఆర్. నారాయణమూర్తి
నిర్మాతఆర్. నారాయణమూర్తి
తారాగణంఆర్. నారాయణమూర్తి
చంద్రమోహన్
రాళ్ళపల్లి
పరుచూరి గోపాలకృష్ణ
సంగీతంజె. వి. రాఘవులు
నిర్మాణ
సంస్థ
స్నేహ చిత్ర పిక్చర్స్
విడుదల తేదీs
28 డిసెంబరు, 2000
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు జె. వి. రాఘవులు సంగీతం అందించాడు.[4][5]

 1. ఆగదు ఆగదు (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: వరంగల్ శ్రీనివాస్)
 2. ఓ విద్యార్థి (రచన: వరంగల్ శ్రీనివాస్, గానం: మనో)
 3. పొద్దు పొద్దున లేచి (రచన: యశ్ పాల్, గానం: స్వర్ణలత)
 4. సిరిగల్ల భారతదేశం (రచన: యశ్ పాల్, గానం: కె. జె. ఏసుదాసు)
 5. చెయ్యెత్తి జైకొట్టు (రచన: కె. వెంకటేశ్వరరావు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 6. ఓ బిడ్డా నా బిడ్డా (రచన: జయరాజు, గానం: కె.జె. ఏసుదాసు)
 7. రాజిగ ఓ రాజిగ (రచన: గూడ అంజయ్య, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

మార్చు
 1. "Chalo Assembly 2000 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.
 2. "Chalo Assembly (2000)". Indiancine.ma. Retrieved 2021-05-24.
 3. "Chalo Assembly". www.movies.fullhyderabad.com. Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Chalo Assembly Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2021-05-24.
 5. "Chalo Assembly 2000 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

మార్చు