జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
(జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (Jan Shatabdi Express) ప్రజలకు అందుబాటులో సేవలందిసున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్. వీనిలో ఎ.సి. నాన్-ఎ.సి. భోగీలలో వసతి ఏర్పాట్లు ఉన్నాయి.[ఆధారం చూపాలి] The word 'Jan' refers to common people. It used to have on board catering service, later on the services were removed.
Overview | |
---|---|
Main Operation(s): | India 2003 - |
Fleet size: | 21 |
Parent company: | భారతీయ రైల్వేలు |
హిల్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ తప్ప మిగిలిన అన్ని జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లు బ్రాడ్ గాజ్ లోనే నడుస్తున్నాయి.[1] ఈ రైలు కూడా మార్చి 2016 నుండి బ్రాడ్ గాజ్ కు మార్చబడుతున్నది.[1].
సేవలందిస్తున్న రైళ్లు
మార్చుఈ క్రింది జన శతాబ్ది రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి:[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Hill Queen Express (MG) is only meter gauge track Jan Shatabdi in India". Archived from the original on 2016-03-04. Retrieved 2016-05-29.
- ↑ List of Jan Shatabdi trains at Indian Railway website
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Janshatabdi Expressకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.