జమఖండి శాసనసభ నియోజకవర్గం

జమఖండి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్‌కోట్ జిల్లా, బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

జమఖండి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్
లోక్‌సభ నియోజకవర్గంబాగల్‌కోట్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 BD జట్టి కాంగ్రెస్
1957
1962
1967
1971^ SM అథని కాంగ్రెస్
1972 పావడెప్ప బంగి కాంగ్రెస్
1978 వెంకప్ప పట్టర్
1983 గురుపాద్ శివప్ప జనతా పార్టీ
1985
1989 రామప్ప కలుటి కాంగ్రెస్
1994
1999
2004 సిద్దు సవది బీజేపీ
2008 శ్రీకాంత్ కులకర్ణి
2013 సిద్దు న్యామగౌడ కాంగ్రెస్
2018[1]
2018^ ఆనంద్ న్యామగౌడ[2]

మూలాలు మార్చు

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. The Times of India (6 November 2018). "Karnataka by-election results: Congress wins Jamkhandi assembly seat" (in ఇంగ్లీష్). Retrieved 6 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)