సిద్దు న్యామగౌడ

సిద్దు భీమప్ప న్యామగౌడ (1950-2018) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1991లో బాగల్‌కోట్‌ నియోజకవర్గం నుండి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పని చేసి ఆ తరువాత అతను ఎమ్మెల్సీగా, 2018[2], 2023 శాసనసభ ఎన్నికలలో జమఖండి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సిద్దప్ప భీమప్ప న్యామగౌడర్

కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
1991 జూన్ 25 – 1996 మే 16
ప్రధాన మంత్రి పివి నరసింహారావు
నియోజకవర్గం బాగల్‌కోట్‌

పదవీ కాలం
1991-1996
ముందు సుభాష్ తమ్మన్నప్ప పాటిల్
తరువాత హుల్లప్ప యమనప్ప మేటి
నియోజకవర్గం బాగల్‌కోట్‌

కర్ణాటక శాసనమండలి సభ్యుడు[1]
పదవీ కాలం
2004 - 2010
నియోజకవర్గం స్థానిక సంస్థల నియోజకవర్గం

పదవీ కాలం
2013 – 2018
ముందు కులకర్ణి శ్రీకాంత్ సుబ్బారావు
తరువాత ఆనంద్ న్యామగౌడ
నియోజకవర్గం జమఖండి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1949-08-05)1949 ఆగస్టు 5
జమఖండి , బీజాపూర్ జిల్లా , బొంబాయి రాష్ట్రం (ప్రస్తుతం బాగల్‌కోట్ జిల్లా , కర్ణాటక )
మరణం 2018 మే 28(2018-05-28) (వయసు 67)
తులసిగెరె , బాగల్‌కోట్ జిల్లా , కర్ణాటక
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుమిత్ర
సంతానం ఇద్దరు కుమారులు & ముగ్గురు కుమార్తెలు (ఆనంద్ న్యామగౌడతో సహా)
నివాసం గిరీష్‌నగర్, జమఖండి
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

అతను 1991లో లోక్‌సభ ఎన్నికలలో బాగల్‌కోట్ నుండి ఎంపీగా ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పని చేసి ఆ తరువాత 2004 నుండి 2010 వరకు కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా, 2013, 2018 శాసనసభ ఎన్నికలలో జామఖండి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సిద్దు న్యామగౌడ నయామగౌడ ఢిల్లీ నుండి తిరిగి వస్తుండగా, రాత్రి సమయంలో గోవా చేరుకుని, రోడ్డు మీదుగా బాగల్‌కోట్‌కు బయలుదేరి, బాగల్‌కోట్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులసిగేరి వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు కారు ప్రమాదానికి గురవడంతో తీవ్రగాయాలతో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. ఆయనకు భార్య సుమిత్ర, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.[3][4][5][6][7]

మూలాలు

మార్చు
  1. http://www.kla.kar.nic.in/council/members/EXMEMBERS/NyamagoudaSidduBheemappa.htm Sri Nyamagouda Siddu Bheemappa Congress - Elected by Local Authorities
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. The Hindu (28 May 2018). "Congress MLA Siddu Nyamagouda no more" (in Indian English). Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  4. The New Indian Express (28 May 2018). "Newly-elected Karnataka Congress MLA Siddu Nyamagouda passes away in road accident" (in ఇంగ్లీష్). Retrieved 21 November 2024.
  5. The News Minute (28 May 2018). "Former Union Minister and Congress MLA Siddu B Nyamagouda dies in road accident" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  6. The Hindu (29 May 2018). "Nyamagouda laid to rest in Jamkhandi" (in Indian English). Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
  7. The Times of India (28 May 2018). "Karnataka Congress MLA Siddu Nyamagouda dies in road accident". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.