జయనగర్ శాసనసభ నియోజకవర్గం (కర్ణాటక)

జయనగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగళూరు అర్బన్ జిల్లా, బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

జయనగర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగళూరు అర్బన్
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు సౌత్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 ఎం. చంద్రశేఖర్ జనతా పార్టీ
1983
1985
1989 రామలింగా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1994
1999
2004
2008[1] బిఎన్ విజయ కుమార్ భారతీయ జనతా పార్టీ
2013[2]
2018[3][4] సౌమ్యా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2023[5] సి.కే. రామమూర్తి[6] భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-15.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-15.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. The Hindu (13 June 2018). "Sowmya Reddy wins Jayanagar for Congress" (in Indian English). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  5. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  6. Eenadu (15 May 2023). "ఫలితం తారుమారు.. సౌమ్యా కన్నీరు". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.