బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం

బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటును భారతీయ జనతా పార్టీకి చెందిన తేజస్వి సూర్య భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన బికె హరిప్రసాద్‌పై 3,31,192 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.

బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం
బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం మ్యాప్
Existence1977
Reservationజనరల్
Current MPతేజస్వి సూర్య
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateకర్ణాటక
Assembly Constituenciesగోవిందరాజ్ నగర్
విజయ్ నగర్
చిక్‌పేట్
బసవనగుడి
పద్మనాబ నగర్
BTM లేఅవుట్
జయనగర్
బొమ్మనహళ్లి

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
166 గోవిందరాజ్ నగర్ జనరల్ బెంగళూరు అర్బన్ ప్రియా కృష్ణ బీజేపీ
167 విజయ్ నగర్ జనరల్ ఎం కృష్ణప్ప కాంగ్రెస్
169 చిక్‌పేట్ జనరల్ ఉదయ్ బి గరుడాచార్ బీజేపీ
170 బసవనగుడి జనరల్ ఎల్ఏ రవి సుబ్రహ్మణ్య బీజేపీ
171 పద్మనాభ నగర్ జనరల్ ఆర్. అశోక బీజేపీ
172 బిటిఎం లేఅవుట్ జనరల్ రామలింగ రెడ్డి కాంగ్రెస్
173 జయనగర్ జనరల్ సౌమ్య రెడ్డి కాంగ్రెస్
175 బొమ్మనహళ్లి జనరల్ సతీష్ రెడ్డి బీజేపీ

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1977 కెఎస్ హెగ్డే జనతా పార్టీ
1980 టిఆర్ షామన్న
1984 విఎస్ కృష్ణయ్యర్[1][2]
1989 ఆర్. గుండు రావు[3] భారత జాతీయ కాంగ్రెస్
1991 కె. వెంకటగిరి గౌడ్[4] భారతీయ జనతా పార్టీ
1996 అనంత్ కుమార్[5]
1998
1999
2004
2009
2014
2019 తేజస్వి సూర్య[6]

మూలాలు

మార్చు
  1. "A short biography of V. S. Krishna Iyer". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
  2. "V Annaiah passes away". The Hindu. hindu. 15 June 2014. Archived from the original on 2014-06-16. Retrieved 2020-05-15.
  3. "A short biography of R. Gundu Rao". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
  4. "A short biography of K Venkatagiri Gowda". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
  5. "A short biography of H N Ananth Kumar". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
  6. "A short biography of Tejasvi Surya". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.