జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం
జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°3′36″N 79°25′12″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2014) |
---|---|---|---|---|
208 | భోగ్నిపూర్ | జనరల్ | కాన్పూర్ దేహత్ | 3,29,258 |
219 | మధోఘర్ | జనరల్ | జలౌన్ | 4,29,791 |
220 | కల్పి | జనరల్ | జలౌన్ | 3,74,708 |
221 | ఒరై | ఎస్సీ | జలౌన్ | 4,31,601 |
225 | గరౌత | జనరల్ | ఝాన్సీ | 3,21,831 |
మొత్తం: | 18,87,189 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1977 | రామ్‌చరణ్ | భారతీయ లోక్ దళ్ |
1980 | నాథూరామ్ శక్యవార్ | కాంగ్రెస్ (I) |
1984 | లచ్చి రామ్ | కాంగ్రెస్ |
1989 | రామ్ సేవక్ భాటియా | జనతాదళ్ |
1991 | గయా ప్రసాద్ కోరి | బీజేపీ |
1996 | భాను ప్రతాప్ సింగ్ వర్మ | బీజేపీ |
1998 | భాను ప్రతాప్ సింగ్ వర్మ | బీజేపీ |
1999 | బ్రిజ్ లాల్ ఖబ్రీ | బహుజన్ సమాజ్ పార్టీ |
2004 | భాను ప్రతాప్ సింగ్ వర్మ | బీజేపీ |
2009 | ఘనశ్యామ్ అనురాగి | సమాజ్ వాదీ పార్టీ |
2014 | భాను ప్రతాప్ సింగ్ వర్మ | బీజేపీ |
2019[2] | భాను ప్రతాప్ సింగ్ వర్మ | బీజేపీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (19 May 2019). "Jalaun Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.