జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. జహనాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12.7 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 2.3 లక్షల మంది యాదవులు, 2.3 లక్షల మంది భూమిహార్, 0.5 లక్షల మంది కహర్ & ఇబిసి 1 లక్ష, 2.5 లక్షల మంది లువ్ కుష్ (1 లక్ష కుర్మీ + 1.5 లక్షల కుష్వాహా) ఓటర్లు ఉన్నారు.
జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°12′0″N 85°0′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
214 | అర్వాల్ | ఏదీ లేదు | అర్వాల్ | మహా నంద్ సింగ్ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | జేడీయూ |
215 | కుర్తా | ఏదీ లేదు | అర్వాల్ | బాగి కుమార్ వర్మ | ఆర్జేడీ | జేడీయూ |
216 | జెహనాబాద్ | ఏదీ లేదు | జెహనాబాద్ | సుదయ్ యాదవ్ | ఆర్జేడీ | ఆర్జేడీ |
217 | ఘోసి | ఏదీ లేదు | జెహనాబాద్ | రామ్ బాలి సింగ్ యాదవ్ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | ఆర్జేడీ |
218 | మఖ్దుంపూర్ | ఎస్సీ | జెహనాబాద్ | సతీష్ కుమార్ | ఆర్జేడీ | ఆర్జేడీ |
233 | అత్రి | ఏదీ లేదు | గయా | అజయ్ యాదవ్ | ఆర్జేడీ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | సత్యభామా దేవి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | చంద్రశేఖర్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1971 | |||
1977 | హరిలాల్ ప్రసాద్ సిన్హా | జనతా పార్టీ | |
1980 | మహేంద్ర ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | రామాశ్రయ్ ప్రసాద్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1989 | |||
1991 | |||
1996 | |||
1998 | సురేంద్ర ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | |
1999 | అరుణ్ కుమార్ | జేడీయూ | |
2004 | గణేష్ ప్రసాద్ సింగ్ | ఆర్జేడీ | |
2009 | జగదీష్ శర్మ | జేడీయూ | |
2014 | అరుణ్ కుమార్ | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ | |
2019 | చందేశ్వర ప్రసాద్[1] | జేడీయూ |
మూలాలు
మార్చు- ↑ Firstpost (2019). "Jahanabad Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.