జాతీయ రహదారి 165
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నడిచే జాతీయ రహదారి
జాతీయ రహదారి 165 (ఎన్‌హెచ్ 165), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది పామర్రు వద్ద ప్రారంభమై దిగమర్రు (పాలకొల్లు) రోడ్డులో ముగుస్తుంది. దీన్ని PP రోడ్ అని కూడా అంటారు. దీని మొత్తం పొడవు 107.40 కి.మీ. (66.74 మై.).[1]
National Highway 165 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 107.40 కి.మీ. (66.74 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | పామర్రు | |||
వరకు | పాలకొల్లు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | మండవల్లి – పల్లెవాడ – పాలకొల్లు (దిగమర్రు వద్ద) | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుజాతీయ రహదారి 165 పామర్రు వద్ద ఎన్‌హెచ్ 65 నుండి చీలి మొదలై, మండవల్లి, పల్లెవాడ, ల మీదుగా వెళ్ళి పాలకొల్లు సమీపం లోని దిగమర్రు వద్ద ఎన్‌హెచ్ 216 లో కలిసి ముగుస్తుంది.[2] దీని పాత పేరు జాతీయ రహదారి 214.
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
మార్చు- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ "The List of National Highways in the Country is as under" (PDF). రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. 2019-03-31. Archived from the original (PDF) on 2024-06-30. Retrieved 2024-07-01.