జాతీయ రహదారి 219 (భారతదేశం)

జాతీయ రహదారి 219 (ఆంగ్లం: National Highway 219) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 150 కిలోమీటర్లు (ఆంధ్ర ప్రదేశ్ - 128, తమిళనాడు - 22)

Indian National Highway 219
219

జాతీయ రహదారి 219
Route information
Length150 km (90 mi)
Major junctions
Fromకృష్ణగిరి, తమిళనాడు
Toఅనంతపురం, ఆంధ్ర ప్రదేశ్
Location
Statesతమిళనాడు: 22 km
ఆంధ్ర ప్రదేశ్: 303 km
Highway system

దారిసవరించు

ఈ రహదారి కృష్ణగిరిలో మొదలై కుప్పం, వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, పుంగనూరు పట్టణాల ద్వారా ప్రయాణించి మదనపల్లి చేరుతుంది.[1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు