జాతీయ రహదారి 47

గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల గుండా వెళ్ళే జాతీయ రహదారి

జాతీయ రహదారి 47 (ఎన్‌హెచ్ 47) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది గుజరాత్‌లోని బమన్‌బోర్‌లో ప్రారంభమై మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో ముగుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు సుమారు 1,006 కి.మీ. (625 మై.).[2] 2010లో జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరణకు ముందు ఎన్‌హెచ్-47, పాత జాతీయ రహదారులు 8A, 59, 59A & 69 గా ఉండేది.[3]

Indian National Highway 47
47
National Highway 47
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 47
మార్గ సమాచారం
పొడవు1,006 కి.మీ. (625 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరబామన్‌బోర్
తూర్పు చివరనాగపూర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుగుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 27 ఎన్‌హెచ్ 44

మార్గం

మార్చు
 
భారతదేశంలోని జాతీయ రహదారుల స్కీమాటిక్ మ్యాప్

ఎన్‌హెచ్47 గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళ్తుంది.[4][2]

గుజరాత్

బమన్‌బోర్, లింబ్డి, అహ్మదాబాద్, గోద్రా, దాహోద్ - మధ్య ప్రదేశ్ సరిహద్దు

మధ్యప్రదేశ్

గుజరాత్ సరిహద్దు - ఇండోర్, బేతుల్ - మహారాష్ట్ర సరిహద్దు

మహారాష్ట్ర

మధ్య ప్రదేశ్ సరిహద్దు - సావోనర్, నాగ్‌పూర్

ఎన్‌హెచ్-47 పై టోల్ ప్లాజాలు[5]

మార్చు
  • బమన్‌బోర్ టోల్ ప్లాజా
  • బగోదర(MoRTH) టోల్ ప్లాజా
  • పిథాయ్ టోల్ ప్లాజా
  • వావ్డి ఖుర్ద్ టోల్ ప్లాజా
  • భట్వాడ టోల్ ప్లాజా
  • దత్తిగావ్ టోల్ ప్లాజా
  • మెత్వాడ టోల్ ప్లాజా
  • బేతుల్ టోల్ ప్లాజా
  • ఖంబరా టోల్ ప్లాజా
  • పటాన్‌సోగి టోల్ ప్లాజా

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 27 బామన్‌బోర్ వద్ద ముగింపు.[2]
  ఎన్‌హెచ్ 51 లింబ్డి వద్ద
  ఎన్‌హెచ్ 147 సర్ఖేజ్ వద్ద
  ఎన్‌హెచ్ 48 అహ్మదాబాదు వద్ద
  ఎన్‌హెచ్ 64 అహ్మదాబాదు వద్ద
  ఎన్‌హెచ్ 147D లింఖేడా వద్ద
  ఎన్‌హెచ్ 56 దహోద్ వద్ద
  ఎన్‌హెచ్ 147E ఝబువా వద్ద
  ఎన్‌హెచ్ 347C ధార్ వద్ద
  ఎన్‌హెచ్ 52 ఇండోర్ వద్ద
  ఎన్‌హెచ్ 347BG ఇండోర్ వద్ద
  ఎన్‌హెచ్ 347B ఖేరి వద్ద
  ఎన్‌హెచ్ 548C బేతుల్ వద్ద
  ఎన్‌హెచ్ 46 బేతుల్ వద్ద
  ఎన్‌హెచ్ 347A ముల్టాయ్ వద్ద
  ఎన్‌హెచ్ 347 ముల్టాయ్ వద్ద
  ఎన్‌హెచ్ 547 సావోనర్ వద్ద
  ఎన్‌హెచ్ 547E సావోనర్ వద్ద
  ఎన్‌హెచ్ 753 సావోనర్ వద్ద
  ఎన్‌హెచ్ 247 దహెగావ్ వద్ద
  ఎన్‌హెచ్ 53 నాగపూర్ వద్ద
  ఎన్‌హెచ్ 44 నాగపూర్ వద్ద ముగింపు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 2.2 "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 9 January 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 9 January 2020.
  4. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 9 January 2020.
  5. "National Highway 47 (NH47)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-02-21. Retrieved 2023-02-22.