జాతీయ రహదారి 63
(జాతీయ రహదారి 63 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 63 (గతంలో 6) భారత దేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణాన్ని చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ పట్టణాన్ని కలుపుతుంది.[1]
National Highway 63 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 485 కి.మీ. (301 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | Nizamabad, Telangana | |||
వరకు | Jagdalpur, Chhattisgarh | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | Telangana: 220 km Maharashtra: 52 km Chhattisgarh: 210 km | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | Armur - Koratla - Jagtial -Yelgonda Dharmapuri- Jaipuram - Chinnoor - Sironcha - Pathagudam - Bhopalpatnam - Bijapur - Bhairamgarh - Gidam - Bagmundi - Jagdalpur | |||
రహదారి వ్యవస్థ | ||||
|
కూడళ్ళు
మార్చు- ఈ రహదారి జాతీయ రహదారి 7 తో ఆర్మూర్ వద్ద కూడలి ఏర్పరుస్తుంది.
- ఈ రహదారి భూపాలపట్నం వద్ద జాతీయ రహదారి 163 తో కలుస్తుంది.
దారి
మార్చు- ఈ రహదారి తెలంగాణ లో ఆర్మూర్, మొర్తాడ్, మెట్పల్లి, కోరట్ల, జగిత్యాల, యెలుగొండ, లక్సెట్టిపేట, మంచిర్యాల, జయపురం, చిన్నూర్ ద్వారా ప్రయాణిస్తుంది.
- ఈ రహదారి మహారాష్ట్ర లో సిరోంచా, కోపెల, పాతగూడెం ద్వారా ప్రయాణిస్తుంది.
- ఈ రహదారి చత్తీస్గఢ్ లో భూపాలపట్నం, మద్దేడ్, బీజాపూర్, నిమెడ్, భైరాంగఢ్, వరెటుంనార్, గిడం, బాగ్ముండి ద్వారా ప్రయాణిస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చు