జాన్
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
జాన్ (John) ఒక ఇంగ్లీషు పేరు.
- జాన్ మేయర్ ఒక అమెరికన్ వాద్యకారుడు.
- జాన్ బోర్గ్ స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు.
- జాన్ మగుఫులి టాంజానియా మాజీ అధ్యక్షుడు
- జాన్ మేనార్డ్ కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన ప్రముఖ బ్రిటీష్ ఆర్థిక వేత్త.
- జాన్ నాష్ గేమ్ థియరీ ని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన అమెరికా కు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు.
- జాన్ టెర్రీ (John Terry) ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు .
- ఉమ్రావ్ జాన్ అనేది ముజాఫార్ ఆలీ దర్శకత్వం వహించిన ఒక 1981 బాలీవుడ్ చలన చిత్రం.
- జాన్ అప్పారావు 40+
- బేతాళ జాన్‌కవి బేతాళ జాన్ కవి అసలు పేరు బేతాళ వెంకయ్య. తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు.
- జాన్ నేపియర్ అంత ప్రాముఖ్యాన్ని పొందిన లాగరిథమ్స్ సృష్టి కర్త.
- లాల్‌జాన్ బాషా ఒక రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.
- జాన్ డాల్టన్
- జాన్ ఎఫ్ కెనడి
- జాన్ జాక్విస్ రూసో
- అహ్మద్ జాన్ తిరఖ్వా