జామియా ఉస్మానియా
జామియా ఉస్మానియా (జామై ఉస్మానియా), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇక్కడ లలితా నగర్, బ్యాంక్ కాలనీ వంటి నివాస ప్రాంతాలు ఉన్నాయి.
జామియా ఉస్మానియా | |
---|---|
సమీపప్రాంతాలు | |
Coordinates: 17°23′37″N 78°31′14″E / 17.3935°N 78.5205°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 007 |
Vehicle registration | టి.ఎస్ |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
వాణిజ్య ప్రాంతం సవరించు
జామియా ఉస్మానియా ప్రాంతంలో ఫుడ్ వరల్డ్, ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉన్నాయి.
సమీప ప్రాంతాలు సవరించు
ఇక్కడికి సమీపంలో రామకృష్ణ నగర్, అంబర్‌పేట, భారత్ నగర్, బ్యాంక్ కాలనీ, శారద నగర్, లలిత నగర్, ఎస్ఆర్ఎం కాంప్లెక్స్, విద్యానగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, వారసిగూడ, రాంనగర్, అడిక్‌మెట్ ఉన్నాయి.[2]
ప్రార్థన స్థలాలు సవరించు
ఈ ప్రాంతంలో గురువాయూర్ శ్రీ కృష్ణ మందిరం, శ్రీ శ్రీంగేరి శంకర్ మఠ్, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్, విశ్వ సాయిబాబా మందిరం, అంబర్ షా బాబా దర్గా, మసీదు ఇ గఫారియా, జామియా మసీదు మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
రవాణా సవరించు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జామియా ఉస్మానియా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు (86, 86జె, 86ఎ, 86కె, 107జె/డి నెంబర్లు) సౌకర్యం ఉంది.[3] రైల్వే ట్రాక్‌పై కొత్త ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇక్కడ జామియా ఉస్మానియా రైల్వే స్టేషను, విద్యానగర్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు సవరించు
- ↑ "Jamia Osmania Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ "Jamai Osmania, Lalitha Nagar, Sbh Colony, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.