జిగర్ తండ డబుల్ ఎక్స్
జిగర్ తండ డబుల్ ఎక్స్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తెకేయన్ సంతానం, ఎస్. కథిరిసన్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 11న నటుడు మహేష్ బాబు తన సోషల్ మీడియాలో విడుదల చేయగా, సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో నవంబర్ 10న విడుదలై[1], డిసెంబర్ 08 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
జిగర్ తండ డబుల్ ఎక్స్ | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ సుబ్బరాజ్ |
రచన | కార్తీక్ సుబ్బరాజ్ |
నిర్మాత | కార్తెకేయన్ సంతానం ఎస్. కథిరిసన్ అలంకార్ పాండియన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | తిర్రు |
కూర్పు | షఫీక్ మహమ్మద్ అలీ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థలు | స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఇన్వెనియో ఆరిజిన్ |
పంపిణీదార్లు | ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ (నార్త్ ఇండియా) లైకా ప్రొడక్షన్స్ (తమిళనాడు) కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ (తెలంగాణ) వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ (ఓవర్సీస్) |
విడుదల తేదీs | 10 నవంబరు 2023(థియేటర్) 8 డిసెంబరు 2023 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
సినిమా నిడివి | 172 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Karthik Subbaraj's Jigarthanda Double X gets release date". The News Minute. 15 May 2023. Archived from the original on 30 May 2023. Retrieved 30 May 2023.
- ↑ Eenadu (1 December 2023). "ఓటీటీలోకి 'జిగర్ తండ: డబుల్ ఎక్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ "Jigarthanda Double X release date locked! Here's when SJ Suryah and Raghava Lawrence's action entertainer will hit screens". OTTPlay. 15 May 2023. Archived from the original on 15 May 2023. Retrieved 2023-11-02.
- ↑ Namaste Telangana (10 November 2023). "ఎస్జే సూర్య మల్టీస్టారర్ చేశాడంటే హిట్టు పడ్డట్టే.. బ్లాక్ బస్టర్‌గా జిగర్ తండ డబుల్ ఎక్స్ !". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
- ↑ "Karthik Subbaraj's 'Jigarthanda Double X': A 'kind of teaser' featuring SJ Suryah, Raghava Lawrence out". The Hindu. 11 December 2022. Archived from the original on 6 January 2023. Retrieved 1 June 2023.