జియాన్-కార్లో కొప్పోలా

అమెరికన్ సినిమా నిర్మాత, నటుడు

జియాన్-కార్లో కొప్పోలా (1963, సెప్టెంబరు 17 - 1986, మే 26) అమెరికన్ సినిమా నిర్మాత, నటుడు.

జియాన్-కార్లో కొప్పోలా
జననం(1963-09-17)1963 సెప్టెంబరు 17
మరణం1986 మే 26(1986-05-26) (వయసు 22)
అన్నాపోలిస్‌, మేరీల్యాండ్‌, యుఎస్
వృత్తిసినిమా నిర్మాత, నటుడు
భాగస్వామిజాక్వి డి లా ఫోంటైన్
పిల్లలుగియా కొప్పోలా
తల్లిదండ్రులుఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
ఎలియనోర్ కొప్పోలా
బంధువులుకార్మైన్ కొప్పోలా (తాత)
ఇటాలియా కొప్పోలా (నానమ్మ)
ఎలియనోర్ కొప్పోల (సోదరుడు)
సోఫియా కొప్పోలా (సోదరి)
నికోలస్ కేజ్ (కజీన్)

కొప్పోల 1963, సెప్టెంబరు 17న సెట్ డెకరేటర్/ఆర్టిస్ట్ ఎలియనోర్ కొప్పోలా (నీల్ నీల్), సినీ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాడు. స్క్రీన్ ప్లే రచయిత/నిర్మాత రోమన్ కొప్పోల, దర్శకురాలు సోఫియా కొప్పోల సోదరుడు.

సినిమాలు (కొన్ని)

మార్చు
  • ది గాడ్‌ఫాదర్ (1972) – బాప్టిజం అబ్జర్వర్
  • ది కన్వర్జేషన్ (1974) – బాయ్ ఇన్ చర్చి
  • అపోకలిప్స్ నౌ రెడక్స్ (1979) – గిల్లెస్ డి మరైస్
  • రంబుల్ ఫిష్ (1983) – కజిన్ జేమ్స్ (చివరి సినిమా)

కొప్పోలా తన 22 సంవత్సరాల వయస్సులో 1986, మే 26న మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లో స్పీడ్‌బోటింగ్ సంఘటనలో మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. Harris, Lyle V. (1986-05-28). "Boat Cable Kills Director's Son". The Washington Post. Retrieved 2023-06-13.

బయటి లింకులు

మార్చు