జైలర్
జైలర్ 2023లో విడుదలైన యాక్షన్ కామెడీ సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు.[1]
జైలర్ | |
---|---|
దర్శకత్వం | నెల్సన్ దిలీప్ కుమార్ |
రచన | నెల్సన్ దిలీప్ కుమార్ |
నిర్మాత | కళానిధి మారన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | విజయ్ కార్తీక్ కన్నన్ |
కూర్పు | ఆర్. నిర్మల్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | సన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 10 ఆగస్టు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రజినీకాంత్, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్ మల్టీప్లెక్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు విడుదల చేశాయి.[2][3]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సన్ పిక్చర్స్
- నిర్మాత: కళానిధి మారన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
- గాయకులు: శిల్పారావు, అనిరుధ్
- పాటలు
- నువ్వు కావాలయ్యా.గానం. సిందూజ శ్రీనివాసన్, అనిరుద్ రవిచందర్.రచన: శ్రీసాయికిరణ్ .
- . హుకుం గానం: దినకర్ కలవల, కోరస్.రచన: భాస్కరభట్ల.
మూలాలు
మార్చు- ↑ "జైలర్ 2023 రజనీకాంత్ మూవీ ట్రైలర్, విడుదల తేదీ". FilmiBug. 28 August 2022. Archived from the original on 8 జూలై 2023. Retrieved 26 August 2022.
- ↑ Prajasakti (4 May 2023). "ఆగష్టు 10న 'జైలర్'" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
- ↑ Andhra Jyothy (11 August 2023). "మెహర్ రమేష్ 'శక్తి' ఇంతే !". Archived from the original on 11 August 2023. Retrieved 11 August 2023.
- ↑ Prajasakti (17 June 2022). "'జైలర్'గా రజనీకాంత్" (in ఇంగ్లీష్). Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
- ↑ 10TV Telugu (19 November 2022). "సూపర్ స్టార్‌కి తోడు మరో స్టార్ హీరో.. 'జైలర్'తో వెండితెరపై విధ్వంసమే." Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (8 January 2023). "రజినీకాంత్ జైలర్‌లో మోహన్ లాల్.. లుక్ అదిరింది". Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
- ↑ A. B. P. Desam (19 January 2023). "తలైవాతో తమన్నా - 'జైలర్' సెట్స్‌లో జాయిన్ అయిన మిల్కీ బ్యూటీ!". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.
- ↑ Andhra Jyothy (18 January 2023). "'జైలర్' నుంచి సునీల్ లుక్ రిలీజ్". Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
- ↑ Sakshi (26 August 2023). "ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ Namasthe Telangana (8 September 2023). "జైలర్ నటుడు కన్నుమూత.. షాకింగ్‌లో తమిళ ఇండస్ట్రీ..!". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.