పట్టిందల్లా బంగారం

పట్టిందల్లా బంగారం 1971, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.

పట్టిందల్లా బంగారం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణం తోట సుబ్బారావు
తారాగణం చలం ,
రాజశ్రీ,
జ్యోతిలక్ష్మి,
జగ్గయ్య,
హరనాధ్
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ పిక్చర్స్ & కం.
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఘంటసాల వెంకటేశ్వరరావు బాణీలు కట్టాడు.[1]

  1. అమ్మను నేనంటా నాన్నవు నీవంటా మనయిద్దరికీ పెళ్ళంటా - విజయలక్ష్మి కన్నారావు, పి.లీల - రచన: శ్రీశ్రీ
  2. ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు నీ నవ్వింకా - ఘంటసాల, ఎస్.జానకి - రచన: జంపన పెద్దిరాజు
  3. పుట్టిన దినమని రుక్మిణి రుక్మిణి మెట్టిన దినమని (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు
  4. మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల వాడలో ఉన్నావా - ఎస్. జానకి, ఘంటసాల - రచన:సినారె
  5. దీవానా ఆయా హై మస్తానా ఆయా హై దిల్‌వాలా ఆయా హై మత్‌వాలా ఆయా హై - ఎస్.జానకి - రచన: దాశరథి
  6. నీవెక్కడ ఉంటే అక్కడ బంగారం నేనెక్కడ ఉంటే అక్కడ వయ్యారం - ఎల్.ఆర్.ఈశ్వరి, రమణ - రచన:దాశరథి
  7. ముద్దె తెచ్చింది నిన్నె రమ్మంది వేగమె మామా మామా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన:శ్రీశ్రీ

మూలాలు మార్చు

  1. పట్టిందల్లా బంగారం పాటలపుస్తకం. p. 12. Retrieved 24 August 2020.

బయటి లింకులు మార్చు