జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్

తెలుగు సినీ నిర్మాణ సంస్థ.

జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. నటుడు కృష్ణ కుమారుడు మహేష్ బాబు 2015లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.[5][6] ఈ సంస్థ నుండి తొలిసారిగా 2015లో శ్రీమంతుడు సినిమా నిర్మించబడింది.

జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన28 జనవరి 2014
ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ [1]
స్థాపకుడుమహేష్ బాబు[2]
విధినిర్మాణం[3]
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
మహేష్ బాబు
నమ్రతా శిరోద్కర్
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం
యజమానిమహేష్ బాబు[4]
మాతృ సంస్థపద్మాలయా స్టూడియోస్
విభాగాలుఇందిరా ప్రొడక్షన్స్
కృష్ణ ప్రొడక్షన్స్

చిత్ర నిర్మాణం

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు భాష ఇతర వివరాలు మూలాలు
2015 శ్రీమంతుడు కొరటాల శివ తెలుగు మైత్రి మూవీ మేకర్స్ (సహ నిర్మాణం) [7]
2016 బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల తెలుగు పివిపి సినిమా (సహ నిర్మాణం)
2020 సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి తెలుగు ఎకె ఎంటర్టైన్మెంట్స్ (సహ నిర్మాణం)
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
2020 మేజర్ శశి కిరణ్ టిక్క తెలుగు
హిందీ
సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్
ఎ+ఎస్ మూవీస్,
సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఇంటర్నేషనల్
[8]

మూలాలు

మార్చు
  1. "G MAHESH BABU ENTERTAINMENT PRIVATE LIMITED". zaubacorp.com. Retrieved 19 January 2021.
  2. "Mahesh Babu starts a production house". idlebrain.com. 29 May 2015. Retrieved 19 January 2021.
  3. "Company Master Detail on G Mahesh Babu Entertainment Private Limited". allcompanydata.com. Retrieved 19 January 2021.[permanent dead link]
  4. "Mahesh Babu starts production house 'MB'". timesofap.com. Archived from the original on 30 మే 2015. Retrieved 19 January 2021.
  5. "It's official: Mahesh Babu Turns Producer". gulte.com. 29 May 2015. Retrieved 19 January 2021.
  6. "Mahesh Babu ventures into film production with Srimanthudu". indiaglitz.com. 29 May 2015. Archived from the original on 29 May 2015. Retrieved 19 January 2021.
  7. "Films, future and the family". Deccan Chronicle. 29 July 2015. Retrieved 19 January 2021.
  8. "Mahesh Babu to produce film on 26/11 martyr Major Sandeep Unnikrishnan". India Today. 28 February 2019. Retrieved 19 January 2021.