జీవిత నౌక (1977 సినిమా)

జీవిత నౌక 1977, మే 13న విడుదలైన తెలుగు సినిమా.

జీవిత నౌక
(1977 తెలుగు సినిమా)

జీవితనౌక సినిమా పోస్టర్
దర్శకత్వం కె. విశ్వనాధ్
తారాగణం శోభన్ బాబు ,
జయప్రద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. గిలిగింతలు పలుకగలిగితే పులకింతలు పాడగలిగితే - పి.సుశీల
  2. చల్లనమ్మే భామనోయి పల్లె పట్టు లేమనోయి - పి.సుశీల
  3. చిలకపచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుతనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
  4. తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. నంద నందనుడు ఏందో లేడు ఇందున్నాడమ్మా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  7. కరారవిందే న పదార విందం ముఖార విందే (శ్లోకం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. కల్లూరి భాస్కరరావు. "జీవిత నౌక - 1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు

మార్చు