జూదగాడు 1979లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ సినిమాలో శొభన్ బాబు, జయసుధ, శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ పతాకంపై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాము కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

జూదగాడు
(1979 తెలుగు సినిమా)
Joodagadu.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
కొంగర జగ్గయ్య,
నూతన్ ప్రసాద్,
శ్రీధర్ ,
అంజలీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ సమత మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: వి.మధుసూధనరావు
  • స్టూడియో: సమత మూవీస్
  • నిర్మాత: కె. చటర్జీ;
  • ఛాయాగ్రాహకుడు: జె. విలియమ్స్;
  • కూర్పు: అంకిరెడ్డి వేలూరి;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, అరుద్ర, వీటూరి, జాలాధి
  • విడుదల తేదీ: ఆగస్టు 15, 1979
  • IMDb ID: 0390148
  • కథ: కె. చటర్జీ;
  • చిత్రానువాదం: వి.మధుసుధన రావు;
  • సంభాషణ: ముళ్లపుడి వెంకట రమణ
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, జి. ఆనంద్
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.కృష్ణారావు;
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, చిన్నిలాల్, నంబిరాజ్;
  • స్టంట్ డైరెక్టర్: రాజు (ఫైట్ మాస్టర్)

మూలాలుసవరించు

  1. "Joodagadu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-26.

పాటలుసవరించు

  1. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి బంగారు తల్లి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల