జెండా (2002 సినిమా)

2002 సినిమా

జెండా 2002 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. ఇది దేశభక్తి నేపథ్యంతో నిర్మించబడినది. శ్రీ రాజరాజేశ్వరి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై సత్యమూర్తి కోటమరాజు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. అజ్జు, శ్రావణ్, రాజేష్, అకృతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

జెండా
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం సత్యమూర్తి కోటమరాజు
కథ కోడి రామకృష్ణ
తారాగణం అజ్జు, శ్రావణ్, రాజేష్, అకృతి
నేపథ్య గానం వందేమాతం శ్రీనివాస్
సంభాషణలు కోడి రామకృష్ణ
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్
భాష తెలుగు

కథ మార్చు

హాకీ ఆడే యువకుడు (అజ్జు) అవినీతిపరుడైన సిఎం (కెసి శేఖర్ బాబు) ను సవాలు చేసి, రాష్ట్రాన్ని ఉత్తమంగా మార్చడానికి సిఎం అవుతాడు.

తారాగణం[2] మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • బ్యానర్: శ్రీ రాజరాజేశ్వరి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్
  • సంగీతం: వందేమాతం శ్రీనివాస్
  • ఫోటోగ్రఫి: కోడి లక్ష్మణ్
  • ఎడిటింగ్: టి సురేష్
  • కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కోడి రామ కృష్ణ
  • నిర్మాత: డాక్టర్ సత్యమూర్తి కోటమరాజు

మూలాలు మార్చు

  1. "Janda (2002)". Indiancine.ma. Retrieved 2021-05-25.
  2. "Telugu Cinema - Review - Janda - Kodi Rama Krishna Akruthi Ajju -Kotamraju Satya Murthy - Vandemataram srinivas". www.idlebrain.com. Retrieved 2021-05-25.