జైత్రయాత్ర
జైత్రయాత్ర 1991 లో రవికిషోర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో అక్కినేని నాగార్జున, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు.[1][2] శ్రీ శ్రవంతి మూవీస్ బ్యానర్ కింద శ్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[3] ఈ సినిమా అర్థ సత్య థీం పై ఆధారపడి నిర్మితమైంది..[4][5]
జైత్రయాత్ర | |
---|---|
దర్శకత్వం | ఉప్పలపాటి నారాయణ రావు |
రచన | తనికెళ్ళ భరణి (సంభాషణలు) |
నిర్మాత | స్రవంతి రవి కిషోర్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, విజయశాంతి |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అక్కినేని నాగార్జున
- విజయశాంతి
- నిళల్గల్ రవి
- విజయచందర్
- చంద్రమోహన్
- తనికెళ్ళ భరణి
- ఢిల్లీ గణేష్
- కృష్ణ భగవాన్
- బ్రహ్మజీ
- బెనర్జీ
- సత్య ప్రకాష్
- కాకర్ల
- వసంత
- జయ భాస్కర్
- చంద్ర మౌలి
- శాంతి లత
- కమల కామేష్
- అనామిక
- ప్రియ
- హరిత
- మాస్టర్ కృష్ణ
- బేబీ రేవతి
- బేబీ కామాక్షి
పాటల జాబితా
మార్చు- ఒక్కటి వచ్చాయి , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- నీడల్లే వున్నా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
- ఎన్నాలమ్మ ఎన్నెళ్ళమ్మ , రచన: అదృష్ట దీపక్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పరుగు తీయ్యని , రచన; వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
- జీరో జీరో అవర్లో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .
మూలాలు
మార్చు- ↑ "Jaitra Yatra". naasongs.com. Archived from the original on 18 అక్టోబర్ 2016. Retrieved 18 October 2016.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ కంచిభొట్ల, శ్రీనివాస్. "Telugu cinema- Good films - Jaitra yatra". idlebrain.com. జీవి. Archived from the original on 11 సెప్టెంబరు 2015. Retrieved 18 October 2016.
- ↑ Jaitra Yatra (1991) - IMDb
- ↑ "telugu cinema - Good Films - Jaitra Yatra - Uppalapati Narayana Rao - Sravanthi Ravi Kishore". Archived from the original on 11 September 2015. Retrieved 23 July 2014.
- ↑ Jaitra Yatra - YouTube