జోరుగా హుషారుగా (2023 సినిమా)

జోరుగా హుషారుగా 2023లో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుదలైన తెలుగు సినిమా. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై నిరీష్ తిరువిధుల నిర్మించిన ఈ సినిమాకు అను ప్ర‌సాద్ దర్శకత్వం వహించాడు. విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఓ క‌ల‌లా...నువ్వ‌లా.. నిజమ‌య్యావే లిరిక‌ల్ వీడియోను సెప్టెంబర్ 23న హీరో శ్రీ‌విష్ణు విడుద‌ల చేశారు.[2]

జోరుగా హుషారుగా
దర్శకత్వంఅను ప్ర‌సాద్
రచనఅను ప్ర‌సాద్
నిర్మాత
 • నిరీష్ తిరువిధుల
తారాగణం
ఛాయాగ్రహణంమ‌హిరెడ్డి పందుగుల
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంప్రణీత్ మ్యూజిక్‌
నిర్మాణ
సంస్థ
శిఖ‌ర & అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ
విడుదల తేదీ
15 డిసెంబరు 2023 (2023-12-15)[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ
 • నిర్మాత: నిరీష్ తిరువిధుల
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అను ప్ర‌సాద్
 • సంగీతం: ప్రణీత్ మ్యూజిక్‌
 • సినిమాటోగ్రఫీ: మ‌హిరెడ్డి పందుగుల
 • ఎడిట‌ర్‌: మార్తాండ్ కె. వెంకటేష్
 • ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: తేజ తిరువిధుల
 • పాటలు: రామ‌జోగ‌య్య శాస్త్రి
 • కొరియోగ్ర‌ఫీ: ర‌ఘు మాస్ట‌ర్
 • గాయకులు: ఆర్మ‌న్ మాలిక్‌, న‌వ్య‌స‌మీర

మూలాలు

మార్చు
 1. Eenadu (11 December 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
 2. Namasthe Telangana (23 September 2023). "'జోరుగా హుషారుగా' చిత్రం నుంచి యువ‌రాణి యువ‌రాణి లిరిక‌ల్ వీడియో విడుద‌ల". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
 3. Sakshi (24 September 2023). "'జోరుగా హుషారుగా' విరాజ్‌ అశ్విన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
 4. Andhrajyothy (14 December 2023). "ఒత్తిడి ఉన్నా.. విజయం మీద నమ్మకం ఉంది". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.