జోర్హాట్

అసోం రాష్ట్రం, జోర్హాట్ జిల్లా ముఖ్యపట్టణం.
(జోర్హట్ నుండి దారిమార్పు చెందింది)

జోర్హాట్ (ఆంగ్లం: Jorhat) ఎగువ అస్సాంలో ఒక ముఖ్యమైన నగరం , జోర్హాట్ జిల్లా ముఖ్యపట్టణం.

Jorhat
City
Nickname: 
City Of Cultural Capital
Jorhat is located in Assam
Jorhat
Jorhat
Location in Assam
Jorhat is located in India
Jorhat
Jorhat
Jorhat (India)
Coordinates: 26°45′N 94°13′E / 26.75°N 94.22°E / 26.75; 94.22
CountryIndia
StateAssam
RegionUpper Assam
DistrictJorhat
Zone3 (Central, East & West)
No. Of Wards19
Established1909
Government
 • TypeMunicipality
 • BodyJorhat Municipal Board
 • Deputy CommissionerSri Pulak Kumar Mahanta, IAS
 • Superintendent Of PoliceSri Mohanlal Meena, IPS
విస్తీర్ణం
 • Total72.8 కి.మీ2 (28.1 చ. మై)
Elevation
116 మీ (381 అ.)
జనాభా
 • Total1,53,736
 • జనసాంద్రత2,100/కి.మీ2 (5,500/చ. మై.)
DemonymJorhatian
Time zoneUTC+05:30 (IST)
PIN
7850XX
Telephone code0376
Vehicle registrationAS-03
Sex Ratio951 ♀️/ 1000 ♂️
ClimateCwa
Official LanguageAssamese
Literacy RateIncrease 90.01% high
Lok Sabha ConstituencyJorhat
Vidhan Sabha ConstituencyJorhat, Titabar, Mariani, Teok

చరిత్ర

మార్చు

భొగ్దోయ్ నది కిరువైపులా ఉన్న జోడు (జోర్) సంత (హాట్) ల నుంచి జోర్హాత్ అన్న పేరు వచ్చింది. ఈ జోడు సంతల పేర్లు చొకి హాట్, మాసొర్ హాట్. 18 వ శతాబ్ధాంతంలో తుంఖుంగియా అసొం రాజ వంశానికి కొత్త రాజధానిగా ఉండేది.

విద్య

మార్చు

ఇక్కడ

  • అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం,
  • ప్రాంతీయ శాస్త్ర పరిశోధనాలయం ఉన్నాయి.
  • జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజి ఇక్కడే ఉంది.
  • జగన్నాథ్ బరువా (జె.బి) కళాశాల - సైన్స్, ఆర్ట్స్, కామర్స్ (డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్లు) ఇక్కడ ఉన్నాయి.

విశేషాలు

మార్చు
  • డెఖియాఖువా బోర్ నాంఘర్ (ప్రార్థనా స్థలం): దీనిని మాధబ్ దేబ్, 1461 లో స్థాపించాడు. ఇది జోర్హాత్ కి దగ్గర డెఖియాఖువా అనే గ్రామంలో ఉంది. డెఖియా (ఒక రకమైన ఆకు) ఆకులతో వండి ఇక్కడ భోజనం చేసినందున, ఈ ఊరి పేరు డెఖియా ఖువా (డెఖియా తిన్న) అయింది. వంట చేసినప్పుడు పొయ్యి కోసమని ఉపయోగించిన మూడు కట్టెలు అక్కడ నాటుకుని ఇప్పుడు మూడు పెద్ద వృక్షాలుగా ఎదిగాయి. ఆ మూడు వృక్షాల దగ్గర దీపాలు వెలిగిస్తారు. బాధ్రపద మాసంలో ఈ నాంఘర్ (ప్రార్థనా స్థలం) లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
  • రాజా మైదాం
  • ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నదీ ద్వీపం, మజూలి జోర్హాత్ జిల్లాలోనే ఉంది.
  • లచిత్ బర్ఫుకన్ స్మారక స్థలం: 1671లో సరాయ్‌ఘాట్ యుధ్ధంలో మొఘలులను ఓడించి 1672లో మరణించిన లచిత్ బర్ఫుకన్ మరణించిన ప్రాంతం.జోర్హాట్ నగరానికి తూర్పున 16 కి.మీ.ల దూరంలో ఉంది.

ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Ministry of Home Affairs Directorate of Census Operations, Assam (2011). "District Primary: District Primary Census Abstract 0117 Jorhat: Urban". 1813 Part B District Census Handbook (DCHB) Jorhat (PDF) (Report) (PART XII-B ed.). Assam: Census of India 2011. p. 24. 1813. Retrieved 2019-04-17.
  2. "Jorhat Municipal Board, Functions of Jorhat Municipality".

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జోర్హాట్&oldid=4293744" నుండి వెలికితీశారు