జ్యోతిలక్ష్మి (సినిమా)
జ్యోతి - లక్ష్మి కె.ఎస్.రెడ్డి దర్శకత్వంలో స్వాతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఎస్.కె.వి.రెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1973, డిసెంబర్ 7న విడుదలయ్యింది.
జ్యోతిలక్ష్మి (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. రెడ్డి |
తారాగణం | జి.రామకృష్ణ , జ్యోతిలక్ష్మి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | స్వాతి ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రామకృష్ణ
- జ్యోతిలక్ష్మి (ద్విపాత్రాభినయం)
- ప్రభాకర్‌రెడ్డి
- నగేష్
- కొమ్మినేని శేషగిరిరావు
- సావిత్రి
- రమాప్రభ
- చంద్రమోహన్
- గిరిబాబు
సాంకేతికవర్గం
మార్చుకథా సంగ్రహం
మార్చుపాటలు
మార్చుమూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |