టిల్లు స్క్వేర్

టిల్లు స్క్వేర్ 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించాడు.[1] సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, ఐరేని మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న[2] విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడి,[3] 2024 ఫిబ్రవరి 9న విడుదలకానుంది.[4][5]

టిల్లు స్క్వేర్
దర్శకత్వంమల్లిక్‌ రామ్
రచనసిద్ధు జొన్నలగడ్డ
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
సాయి సౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంసాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
కూర్పునవీన్ నూలి
సంగీతంరామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, అచ్చు రాజమణి
నిర్మాణ
సంస్థలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్
విడుదల తేదీs
2024 మార్చి 29 (2024-03-29)(థియేటర్)
2024 ఏప్రిల్ 26 (2024-04-26)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

టిల్లు స్క్వేర్‌  ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో విడుదల చేశారు.[6]

టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "టికెటే కొనకుండా[10]"  రామ్ మిరియాల  
2. "ఓ మై లిల్లీ[11]"  శ్రీరామచంద్ర 3:46

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (16 December 2022). "ఆ జోనర్‌ సినిమాలపైనే టిల్లు 2 డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ ఫోకస్‌..!". Archived from the original on 5 September 2023. Retrieved 5 September 2023.
  2. Andhra Jyothy (5 June 2023). "'టిల్లు స్క్వేర్' విడుదల తేదీ ఫిక్సయింది". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
  3. V6 Velugu (5 September 2023). "టిల్లు స్క్వేర్ వాయిదా". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhrajyothy (27 October 2023). "మొత్తానికి 'టిల్లు స్క్వేర్' విడుదలతేదీ ప్రకటించారు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  5. Eenadu (27 October 2023). "'టిల్లు స్వ్కేర్‌' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  6. Chitrajyothy (15 February 2024). "వినోదం.. అంతకుమించి". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
  7. Eenadu (25 April 2024). "'టిల్లన్న వచ్చేస్తుండు'.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
  8. 10TV Telugu (18 February 2023). "టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ లుక్ రిలీజ్." (in Telugu). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. 10TV Telugu (23 August 2023). "డీజే టిల్లు సీక్వెల్ లో నేహశెట్టి గెస్ట్ అప్పీరెన్స్.. రాధిక మళ్లీ వచ్చేస్తుంది." (in Telugu). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  10. A. B. P. Desam (24 July 2023). "అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - 'టికెటే కొనకుండా' అంటూ వస్తున్న 'టిల్లు స్క్వేర్'!". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
  11. "'ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..' టిల్లు గాడి బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా?". 18 March 2024. Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.