డాన్ (2022 సినిమా)

డాన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శివ కార్తికేయ ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్స్‌పై అల్లిరాజ సుభాస్కరన్, శివ కార్తీకేయన్ నిర్మించిన ఈ సినిమాకు సిబి చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. శివ కార్తీకేయన్, ప్రియాంకా అరుళ్ మోహన్, ఎస్.జె.సూర్య, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 13న త‌మిళంతో పాటు తెలుగులో విడుదలైంది.[1][2]

డాన్
డాన్ 2022.jpg
దర్శకత్వంసిబి చ‌క్ర‌వ‌ర్తి
రచనసిబి చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత
నటవర్గం
ఛాయాగ్రహణంకే. ఎం. భాస్కరన్
కూర్పునాగూరన్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదారులురెడ్ జైంట్ మూవీస్
విడుదల తేదీలు
2022 మే 13 (2022-05-13)
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹10 కోట్లు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: శివ కార్తికేయ ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్
  • నిర్మాత: అల్లిరాజ సుభాస్కరన్, శివ కార్తీకేయన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిబి చ‌క్ర‌వ‌ర్తి
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: కే. ఎం. భాస్కరన్

మూలాలుసవరించు

  1. Namasthe Telangana (15 April 2022). "శివ‌కార్తికేయ‌న్ 'డాన్' విడుద‌ల ఖ‌రారు.. 'స‌ర్కారు వారి పాట' పోటీని త‌ట్టుకుంటుందా?". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
  2. Namasthe Telangana (10 May 2022). "శివ కార్తికేయ‌న్ 'డాన్' తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఈ సారి మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ కొట్టేలా ఉన్నాడు!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  3. The New Indian Express (20 September 2021). "Gautham Menon also part of Sivakarthikeyan's Don" (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.