ప్రియాంకా అరుళ్ మోహన్

భారతీయ నటి

ప్రియాంకా అరుళ్‌ మోహన్ సినిమా నటి. ఆమె తెలుగు తమిళం,కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించింది. ప్రియాంక తొలిసారిగా కన్నడ సినిమా ఒంధ్‌ కథే హెళ్ల (2019) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019) & శ్రీకారం (2021) చిత్రాల్లో నటించింది.

ప్రియాంకా అరుళ్‌ మోహన్
జననం (1994-11-20) 1994 నవంబరు 20 (వయసు 29)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019– ప్రస్తుతం


జననం, విద్యాభ్యాసం

మార్చు

ప్రియాంక 1994 నవంబరు 20లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో పుట్టింది. ఆమె చదువంతా చెన్నైలో పూర్తి చేసింది. ఆమె సినిమాల్లోకి రాకముందు థియేటర్‌ ఆర్ట్స్‌ చేసింది. బెంగుళూరులో స్టేజ్‌ షోల్లో పాల్గొన్నది.[1]

సినీ ప్రస్థానం

మార్చు

ప్రియాంకా అరుళ్‌ మోహన్, నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019)[2]చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది.[3][4] తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా వ‌స్తున్న డాక్టర్ సినిమా[5][6], డాన్ సినిమాల్లో నటిస్తుంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో నటించనుంది.[7]ప్రియాంక.. మహేష్ బాబు హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమాలో నటించనుంది.[8][9]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాషా Notes
2019 ఒంధ్‌ కథే హెళ్ల కన్నడ కన్నడలో మొదటి సినిమా
నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రియా తెలుగు తెలుగులో మొదటి సినిమా
2021 శ్రీకారం చైత్ర తెలుగు
డాక్టర్ \ వరుణ్‌ డాక్టర్‌[10] (2021 ' తమిళం తమిళంలో మొదటి సినిమా
2022 డాన్ తమిళం పోస్ట్ -ప్రొడక్షన్
ఎతర్కుమ్ తునింధవం \ ఈటీ ఆదిని తమిళం \ తెలుగు [11]

రావణాసుర

తెలుగు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (20 March 2021). "గ్లామర్‌ పాత్రలకు ఓకే!". Namasthe Telangana. Archived from the original on 25 March 2021. Retrieved 17 April 2021.
  2. Sakshi (13 September 2019). "'నాని గ్యాంగ్‌ లీడర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 20 October 2020. Retrieved 17 April 2021.
  3. TV9 Telugu (26 August 2019). "గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్ - Gang Leader Heroine Priyanka Arul Mohan Photos". TV9 Telugu. Archived from the original on 17 April 2021. Retrieved 17 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Priyanka Arul Mohan on her debut in Nani's 'Gang Leader'". The Hindu.
  5. "Priyanka Arul Mohan to make her Kollywood debut". The India Times.
  6. "Priyanka Arul Mohan and SJ Suryah join Sivakarthikeyan in 'Don'". The News Minute.
  7. "Priyanka Mohan to star in Suriya and Pandiraj film". India Today.
  8. TV9 Telugu (7 March 2021). "Priyanka Arul Mohan : అదిరిపోయే ఆఫర్ అందుకున్న నాని హీరోయిన్.. ఏకంగా సూపర్ స్టార్ సరసన... - priyanka arul mohan to play female lead in mahesh babu movie". TV9 Telugu. Archived from the original on 19 March 2021. Retrieved 17 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు". 31 March 2021. Archived from the original on 31 March 2021. Retrieved 17 April 2021.
  10. The News Minute (4 February 2021). "Priyanka Arul Mohan and SJ Suryah join Sivakarthikeyan in 'Don'" (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2021. Retrieved 17 April 2021.
  11. Sakshi (22 January 2021). "సూర్యతో క్రేజీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీకారం నటి!". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.