డెకెన్
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 జూలై 2, 18:49 (UTC) (5 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
డెకెన్ (decane) అనేది C10H22 అనే రసాయన సూత్రంతో కూడినఆల్కేన్ హైడ్రోకార్బన్.డెకెన్ కు 75 సౌష్టవ ఐసోమర్‌లు సాధ్యమే అయినప్పటికీ, ఈ పదం సాధారణంగా CH3(CH2)8CH3 సూత్రంతో సాధారణ-డికేన్ ("n-decane")ని సూచిస్తుంది.అయితే, అన్ని ఐసోమర్‌లు ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి మరియు కూర్పు కూడా పెద్ద వ్యత్యాసం లేదు.ఈ ఐసోమర్లు మండే ద్రవాలు.గ్యాసోలిన్ (పెట్రోల్) మరియు కిరోసిన్ లో డెకెన్ చిన్న పరిమాణంలో (1% కంటే తక్కువ) ఉంటుంది.ఇతర ఆల్కేన్‌ల వలె, ఇది నాన్‌పోలార్(అదృవ)ద్రావకం, మరియు నీటిలో కరగదు, మరియు తక్షణమే మండేది.ఇది ఇంధనాలలో ఒక భాగం అయినప్పటికీ, కొన్ని ఇతర ఆల్కేన్‌ల వలె కాకుండా రసాయన ఫీడ్‌స్టాక్‌గా దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదు.[5]డెకేన్ అనేది 10 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్.[6]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Decane[1] | |
ఇతర పేర్లు
Decyl hydride
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [124-18-5] |
పబ్ కెమ్ | 15600 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 204-686-4 |
డ్రగ్ బ్యాంకు | DB02826 |
వైద్య విషయ శీర్షిక | decane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:41808 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | HD6550000 |
SMILES | CCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1696981 |
ధర్మములు | |
C10H22 | |
మోలార్ ద్రవ్యరాశి | 142.29 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
వాసన | Gasoline-like (in high concentrations) |
సాంద్రత | 0.730 g mL−1 |
ద్రవీభవన స్థానం | −30.5 నుండి −29.2 °C; −22.8 నుండి −20.6 °F; 242.7 నుండి 243.9 K |
బాష్పీభవన స్థానం | 173.8 నుండి 174.4 °C; 344.7 నుండి 345.8 °F; 446.9 నుండి 447.5 K |
log P | 5.802 |
బాష్ప పీడనం | 195 Pa[2] |
kH | 2.1 nmol Pa−1 kg−1 |
అయస్కాంత ససెప్టిబిలిటి | -119.74·10−6 cm3/mol |
Thermal conductivity | 0.1381 W m−1 K−1 (300 K)[3] |
వక్రీభవన గుణకం (nD) | 1.411–1.412 |
స్నిగ్ధత |
|
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−302.1–−299.9 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−6779.21–−6777.45 kJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
425.89 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 315.46 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Flammable, moderately toxic |
భద్రత సమాచార పత్రము | hazard.com |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H226, H302, H304, H305 |
GHS precautionary statements | P301+310, P331 |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
210.0 °C (410.0 °F; 483.1 K) |
విస్ఫోటక పరిమితులు | 0.8–2.6% |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
|
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
లభ్యత
మార్చుడెకెన్ అనేది అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్, జిమ్నోడినియం నాగసాకియన్స్ మరియు అందుబాటు లో ఉన్న ఇతర జీవులలో కనుగొనబడిన సహజ ఉత్పత్తి.[7]
ఉత్పత్తి
మార్చుముడి పెట్రోలియం ను శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు డెకెన్ తయారవుతుంది. ఫిషర్-ట్రోప్ష్ సంశ్లేషణ ద్వారా బొగ్గు ద్రవీకరణ మరియు 1-డెకిన్ యొక్క హైడ్రోజనేషన్ ద్వారా డెకేన్ ను ఉత్పత్తి చేస్తారు.[8]
భౌతిక ధర్మాలు
మార్చుడెకెన్ ఒక బలమైన వాసన తో రంగులేని ద్రవం.[9] నీటి కంటే తక్కువ సాంద్రత కల్గివున్నది. నీటిలో కరగదు.డెకెన్ ఆవిర్లు గాలి కంటేబరువు గా ఉండును. అధిక మొత్తంలో దాని ఆవిర్లు పీల్చిన మత్తుపదార్థం ప్రభావం చూపించ వచ్చు.[10]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C10H22[11] |
అణు భారం | 142.3 గ్రాం /మోల్ [11] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | -30°C[12][11] |
మరుగు స్థానం | 174°C[11] |
ఫ్లాష్ పాయింట్ | 46.0°C[13] |
సాంద్రత | 0.7255గ్రా /ఘన. సెం. మీ,25°C వద్ద.[14] |
బాష్పపీడనం | 1.43 మీ. మీ/పాదరస మట్టం,25°C వద్ద[15] |
స్వయం జలిత ఉష్ణోగ్రత | 210°C[16] |
స్నిగ్థత | 2.188 mPa/-25°Cవద్ద.[17] |
వక్రీభవన గుణకం | 1.410,20°C వద్ద.[17] |
బాష్పీభవన వేడి | 51.42కిలో జౌల్స్ /మోల్,25 °C[17] |
ఇథనాల్ తో కలిసి పోతుంది. ఈథర్‌లో కరిగుతుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ లో కొద్దిగా కరుగుతుంది.[18]
రసాయన చర్యలు
మార్చుదహన చర్య
మార్చు- 2 C10H22 + 31O2 → 20 CO2 + 22 H2O + Heat Energy (Enthalpy)([11]
ఆరోగ్య ప్రమాదాలు
మార్చు- కళ్లలో పడిన తేలికపాటి చికాకును కలిగిస్తుంది.చర్మంతోసంపర్కం వలన,చర్మం లోని నూనె/కొవ్వు తొలగిపోవును.అందువలన చర్మం పొడిబారి పోవును.ఎరుపెక్కును , పొలుసులు ఏర్పడి మరియుచర్మం మీది జుట్టు రాలడానికి కారణం కావచ్చు.కడుపు లోకి వెళ్ళడం వల్ల అతిసారం, కొద్దిగా కేంద్ర నాడీ వ్యవస్థ మాంద్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసట ఏర్పడవచ్చు.అధిక మొత్తంలో ఆవిర్లు పీల్చడం వల్ల వేగంగా శ్వాస తీసుకోవడం, అలసట, తలనొప్పి, మైకము మరియు ఇతర CNS ప్రభావాలకు కారణం కావచ్చు.[19]
అగ్ని ప్రమాదాలు
మార్చు- ఎక్కువగా మండగల స్వభావం ఉన్నది.: వేడి,నిప్పురవ్వలు, లేదా మంటల ద్వారా సులభంగా మండించబడుతుంది.
- డెకెన్ ఆవిరి గాలితో మిశ్రమాలను ఏర్పడిన,నిప్పు తగిలిన పేలుడు సంభవించును.ఆవిరుల పేలుడు ప్రమాదం ప్రాంగణ లోపల, ఆరుబయట లేదా మురుగు కాలువలలో సంభవించ వచ్చును.
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "decane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 5 January 2012.
- ↑ Yaws, Carl L. (1999). Chemical Properties Handbook. New York: McGraw-Hill. pp. 159–179. ISBN 0-07-073401-1.
- ↑ Touloukian, Y.S., Liley, P.E., and Saxena, S.C. Thermophysical properties of matter - the TPRC data series. Volume 3. Thermal conductivity - nonmetallic liquids and gases. Data book. 1970.
- ↑ Dymond, J. H.; Oye, H. A. (1994). "Viscosity of Selected Liquid n-Alkanes". Journal of Physical and Chemical Reference Data. 23 (1): 41–53. Bibcode:1994JPCRD..23...41D. doi:10.1063/1.555943. ISSN 0047-2689.
- ↑ "decane". ebi.ac.uk. Retrieved 2024-04-19.
- ↑ "decane". ebi.ac.uk/chebi. Retrieved 2024-04-19.
- ↑ "Decane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-19.
- ↑ "Decan" (PDF). ntp.niehs.nih.gov. Retrieved 2024-04-19.
- ↑ National Center for Biotechnology Information. (2015). Decane - Compound Summary[Online]. Available
- ↑ "N-DECANE". cameochemicals.noaa.gov/. Retrieved 2024-04-19.
- ↑ 11.0 11.1 11.2 11.3 11.4 "Decane". energyeducation.ca. Retrieved 2024-04-19.
- ↑ Charles E. Ophardt. (2003).Virtual Chembook - Hydrocarbon Boiling Points
- ↑ Sigma-Aldrich; Safety Data Sheet for Decane. Product Number: 457116, Version 4.9 (Revision Date 01/20/2015). Available from, as of October 20, 2015:
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-142
- ↑ Daubert, T.E., R.P. Danner. Physical and Thermodynamic Properties of Pure Chemicals Data Compilation. Washington, D.C.: Taylor and Francis, 1989.
- ↑ "n-Decane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-19.
- ↑ 17.0 17.1 17.2 Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 6-235
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-142
- ↑ U.S. Coast Guard. 1999. Chemical Hazard Response Information System (CHRIS) - Hazardous Chemical Data. Commandant Instruction 16465.12C. Washington, D.C.: U.S. Government Printing Office.